Add Zee Business As A Preferred Source
App

Rice vs Chapathi: తెల్ల అన్నం లేదా చపాతి.. రెండిట్లో ఏది తింటే నిజంగా బరువు తగ్గొచ్చు..!

Written ByVishnupriyaUpdated byVishnupriya
Published: Sep 02, 2025, 08:26 PM IST|Updated: Sep 02, 2025, 08:26 PM IST

Rice Or Chapathi For Weight Loss: బరువు తగ్గాలి అనుకున్న వాళ్లు చపాతీ తింటే చాలు బరువు తగ్గిపోతామో అనుకుంటూ ఉంటారు. అయితే అది ముమ్మాటికీ తప్పే. చపాతి తిన్నంత మాత్రాన బరువు తగ్గుతారు అనుకోవడం అపోహ మాత్రమే అవుతుంది. మరి రాత్రిపూట అన్నం తినేయొచ్చా.. అన్న విషయానికి వెళితే..

Rice For Weight Loss1/5

రైస్ Vs చపాతీ

సాధారణంగా బరువు తగ్గాలి అనుకున్న వాళ్లు రాత్రిపూట అన్నం బదులు చపాతీ తింటే చాలు బరువు తగ్గుతాం అనుకుంటారు. మీరు కూడా అలా అనుకుంటూ ఉంటే ఆ ఆలోచన మానుకోండి. 

Chapati For Weight Loss2/5

రైస్ Vs చపాతీ

ఎందుకంటే బరువు తగ్గాలి అంటే అన్నం తిన్న చపాతి తిన్న రెండు ఒకటే. మీరు చూడాల్సిందల్లా మీరు ఎన్ని కేలరీలు తీసుకుంటున్నారు.. అలానే మీరు ఎంత శారీరిక శ్రమ చేస్తున్నారు అన్న విషయం మాత్రమే.   

Chapati Or Rice For Weight Loss3/5

రైస్ Vs చపాతీ

కేవలం చపాతీలు తిని ఎటువంటి శారీరిక శ్రమ లేకపోతే.. బరువు పెరుగుతామే తప్ప తగ్గం. అంతేకాకుండా చపాతీరే కదా అని చెప్పి రెండూకు మించి తింటే కూడా బరువు పెరిగిపోతాము.  

Weight Loss Tips4/5

రైస్ Vs చపాతీ

ఇక క్యాలరీల పరంగా తీసుకుంటే అందం ఒక కప్పు అలానే ముందు చపాతీలు సమాన క్యాలరీలు కలిగి ఉంటాయి. కాబట్టి మీకు చపాతి ఇష్టం లేకపోతే ఒక కప్పు అన్నం తినవచ్చు.

Rice Or Chapati For Weight Loss5/5

రైస్ Vs చపాతీ

అయితే రెండిట్లో ఏది తిన్నా కూడా పక్కన అధికంగా ప్రోటీన్ అలానే ఫైబర్ ఉండేటట్లు చూసుకోవాలి. అనగా పన్నీర్ లేదా చికెన్ లేకపోతే ఏదన్నా మునక్కాయ కూర లాంటివి.. కీరకాయ సలాడ్.. లాంటివి తీసుకోవాలి. ఇవన్నీ సమాన క్వాంటిటీలో తీసుకుంటేనే బరువు తగ్గడం సాధ్యమవుతుంది.