Rs 5 Coin Selling: కాయిన్ బజార్ డాట్ కంలో పాత అయిదు రూపాయల నాణేలను సులభంగా విక్రయించవచ్చు. ఇప్పుడు పాత అయిదు రూపాయల ఒక్క కాయిన్ రూ.14,000లకు అమ్ముడుపోతోంది. దీనిని ఎలా విక్రయించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Rs 5 Coin Selling In Telugu: మార్కెట్‌లో కొన్ని నాణేలకు అద్భుతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా అమెరికాకు సంబంధించిన కొన్ని వెండి నాణేలకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఉంది. అందుకే చాలామంది పాత నాణేలను సేకరించి ఆన్లైన్‌లో విక్రయించే పనిలో పడ్డారు. ముఖ్యంగా కొంతమందైయితే దీనినే బిజినెస్‌గా చేసుకొని లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇందులో చాలామంది భారతీయులు ఉండడం విశేషం.
1/6ముఖ్యంగా కాయిన్ బజార్ డాట్ కామ్ వంటి వెబ్సైట్లతో భారత్‌కు సంబంధించిన పాత నాణేలను కూడా ఎంతో సులభంగా విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది రూపాయి నాణేలను విక్రయిస్తే.. మరి కొంతమంది పాత రెండు, ఐదు రూపాయల బిల్లలను అమ్మేస్తున్నారు.
2/6మీ దగ్గర కూడా పాత అయిదు రూపాయల నాణేలు ఉంటే ఎంతో సులభంగా అమ్మేయొచ్చు. ముఖ్యంగా కొన్ని అరుదైన పాత నాణేలను చాలామంది కాయిన్ బజార్ డాట్ కామ్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇందులోనే కొంతమంది హైదరాబాద్ కు సంబంధించిన పాత అయిదు రూపాయల నాణేలు కనిపించాయి.
3/62004 సంవత్సరంలో చలామణిలోకి వచ్చిన పాత అయిదు రూపాయల నాణేలు కాయిన్ బజార్ డాట్ కంలో రూ.14,700 విక్రయిస్తున్నారు. అంటే మీ దగ్గర ఇలాంటి పాత నాణెం ఒకటి ఉంటే చాలు ఇప్పటికిప్పుడే 14000 రూపాయలు పొందవచ్చు. అయితే, మీ దగ్గర కూడా ఉన్న పాత నాణేలను అమ్మాలనుకుంటే తప్పకుండా అవి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉండాల్సి ఉంటుంది.
4/6ముఖ్యంగా 2004 సంవత్సరానికి సంబంధించిన పాత ఐదు రూపాయల నాణెం విక్రయించాలనుకుంటే తప్పకుండా.. అది రాగితో తయారు చేసిందై ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా దానిపై పెద్దగా 5 అంకెతో పాటు దానికి రెండు పక్కల తప్పకుండా కమల పువ్వులు ఉండాల్సి ఉంటుంది. ఇలా ఉన్న ఐదు రూపాయల బిల్లనే విక్రయించవచ్చు.
5/6ఇలాంటి పాత అయిదు రూపాయల బిల్లలు మీ దగ్గర పది ఉంటే ఏకంగా రూ.1,40,000 పొందవచ్చు. అయితే మీ దగ్గర కూడా ఇలాంటి పాత కాయిన్స్ ఉంటే.. నేరుగా కాయిన్ బజార్ డాట్ కం.లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసి.. అందులో మీ దగ్గర ఉన్న పాత అయిదు రూపాయల ఫోటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కావాలనుకునేవారు మీకు కాల్ చేస్తారు. అప్పుడు వీటిని మీరు సులభంగా విక్రయించవచ్చు.
6/6(నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం సోషల్ మీడియా ద్వారా తీసుకున్నదే.. దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు..)