Jr NTR Dragon : ఆర్ఆర్ఆర్ సినిమాతో.. పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఆ సినిమా తర్వాత…దేవరతో మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ క్రమంలో.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేయబోతున్న చిత్రంపై.. భారీ అంచనాలు నెలకొన్నాయి.
1/5ఆర్ఆర్ఆర్ సినిమాతో.. మంచి సక్సెస్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యనే హృతిక్ రోషన్ తో…వార్ 2 సినిమాలో.. కనిపించి బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
2/5ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో.. డ్రాగన్ సినిమా చేస్తున్నారు ఈ హీరో. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కే జి ఎఫ్, సలార్.. సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై తెగ కసరట్టు చేస్తున్నారు అని వినికిడి.
3/5ఈ క్రమంలో తాజాగా.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న విషయంపై క్లారిటీ వచ్చింది. ఎన్నో రోజుల నుంచి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దాని పైన కొన్ని సందేహాలు నెలకొన్నాయి.
4/5అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా చేస్తోందంట. ఇక ఈ విషయాన్ని నిర్మాత ఎన్.వి.ప్రసాద్ అధికారికంగా ప్రకటించారు.
5/5ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే..సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ చిత్రం వచ్చే సంవత్సరం విడుదలకు సిద్ధమవుతోంది.