Add Zee Business As A Preferred Source
App

Sara Tendulkar: ప్రైవేటు పార్ట్ కు సర్జరీ చేయించుకున్న సారా టెండుల్కర్..?.. టెన్షన్‌లో అభిమానులు..

Written ByInamdar Paresh
Published: Sep 19, 2025, 05:00 PM IST|Updated: Sep 19, 2025, 05:04 PM IST

Sara Tendulkar undergo surgery rumours: సారా టెండుల్కర్ కూతురు ఇటీవల తన ప్రైవేటు పార్ట్ లకు సర్జరీ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అభిమానులు టెన్షన్ కు గురౌతున్నారు. దీనిపై అనేక వార్తలు నెట్టింట  వైరల్ అవుతున్నాయి.

Sachin tendulkar:1/6

సారా టెండుల్కర్ లేటెస్ట్ న్యూస్:

 సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్ ఇటీవల తరచుగా వార్తలలో ఉంటున్నారు. గత కొన్ని నెలలుగా శుభ్  మన్ గిల్ తో సారా టెండుల్కర్ డేటింగ్లో  ఉన్నారని వార్తలు వస్తున్నాయి . దీనిపై ఇప్పటికి కూడా నెట్టింట రచ్చ నడుస్తునే ఉంది.  

sara tendulkar:2/6

సారా టెండుల్కర్ లేటెస్ట్ న్యూస్ :

ఈ క్రమంలో..  సచిన్ కూతురు కొన్ని నెలల క్రితం ఈ యంగ్ బ్యూటీ సొంతంగా ముంబైలో 'పిలాటిస్ స్టూడియో'ను ప్రారంభించింది.   తన కూతురుకు నచ్చిన రంగంలో రాణించేందుకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చినట్లు సచిన్ , అంజలి చెప్పారు.

sara tendulkar daughter dating:3/6

సారా టెండుల్కర్ సర్జరీ:

వెల్‌నెస్‌కు సంబంధించిన స్టూడియో పెట్టాలనేది ఆమె డ్రీమ్. తన కలను సాకారం చేసుకునేందుకు సారా ఎంతో శ్రమించిందని సచిన్ దంపతులు ఎమోషనల్ అయ్యారు.   

sara tendulkar surgery:4/6

సారా టెండుల్కర్ డేటింగ్:

అయితే.. సారా టెండుల్కర్ ఇటీవల తన ముక్కుకు, పెదాలకు సర్జనీ చేయించుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అందుకే ఈ బ్యూటీ మరింత అందంగా కన్పిస్తుందని కూడా అభిమానులు నెట్టింట ప్రచారం చేస్తున్నారు.  

sara tendulkar news:5/6

సచిన్ టెండుల్కర్:

అయితే గతంలో కూడా సారాటెండుల్కర్ సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిలో ఎంత నిజముందో కానీ మొత్తంగా.. మరోసారి సారాటెండుల్కర్ ప్రైవేటు పార్ట్ కు సర్జరీ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిలో ఎంత నిజముందో కానీ మరోసారి సారా టెండుల్కర్ సర్జరీ అంశం మాత్రం నెట్టింట వైరల్గా మారింది.  

Sara tendulkar daughter rumours:6/6

సారా టెండుల్కర్:

సారా టెండూల్కర్‌కు ఆసీస్ దేశం..  కమ్ అండ్ సే జిడేలో ప్రచార కర్తగా బాధ్యతలు అప్పగించింది. ఆస్ట్రేలియా టూరిస్టు ప్రదేశాలను భారతీయులకు వివరించి అక్కడి పర్యాటక రంగ అభివృద్ధి దోహదం చేయడానికి సారా టెండూల్కర్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంచుకున్న విషయం తెలిసిందే.