Samantha New Beginnings : సమంత ఫైనల్ గా అభిమానులకు శుభవార్త చెప్పింది. తను అనుకుంది చాలా సైలెంట్ గానే సాధించాను అని.. ఇక హ్యాపీగా జీవిస్తాను అంటూ.. ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె పెట్టిన ఈ పోస్ట్ అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..