Add Zee Business As A Preferred Source
App

Samantha Video: ఫైనల్ గా రాజుతో చెయ్యి కలిపేసిన సమంత.‌. వీడియో షేర్ చేస్తూ మరీ అనౌన్స్మెంట్..!

Written ByVishnupriya
Published: Sep 02, 2025, 10:03 PM IST|Updated: Sep 02, 2025, 10:03 PM IST

Samantha Love: సమంత తాజాగా తన instagram లో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా ఇందులో ఆమె రాజ్ చెయ్యి పట్టుకొని కనిపించడంతో ఆ ఫోటో కాస్త అందరినీ తెగ ఆకట్టుకుంటుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

Samantha Love Life1/5

సమంతా రాజ్

సినిమాల్లో ఎన్నో రోజులు స్టార్ హీరోయిన్గా కొనసాగింది సమంత. అయితే ఆమె కెరియర్ సాగినంత సాఫీగా నిజజీవితం మాత్రం సాగలేదు. 

Samantha Divorce2/5

సమంతా రాజ్

నిజజీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ముఖ్యంగా మొదట్లో నాగచైతన్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఆ తర్వాత కొద్ది రోజులకే విడాకులు తీసుకుంది. 

Samantha Love 3/5

సమంతా రాజ్

ఇక.. ఆ తర్వాత ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంది. అప్పట్లో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ హీరోయిన్ ఇప్పుడు మళ్లీ బిజీ అవ్వడానికి చూస్తోంది. ఈ క్రమంలో సమంత ప్రేమలో ఉన్నట్టు ఒక వార్త .. ఈ మధ్యకాలం తెగ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 

Samantha Raj Nidimoru4/5

సమంతా రాజ్

ఎందుకు తగ్గట్టుగానే దర్శకుడు రాజ్తో సమంత ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్న ఫోటోలు కూడా.. వాళ్ళిద్దరి మధ్య ప్రేమను.. తెలపకనే తెలుపుతున్నాయి.   

          View this post on Instagram                      

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Samantha Raj Nidimoru Private Video 5/5

సమంతా రాజ్

ఇక తాజాగా ఈ హీరోయిన్ తన దుబాయ్ లోని వీడియో షేర్ చేయగా.. అందులో సమంతా రాజ్ చెయ్యి పట్టుకొని ఊపుతూ కనిపించింది. ఇక ఆయన చెయ్యిలో చెయ్యి వేసి మరి మేము.. మేమిద్దరం ఒకటి అయిపోయాం.. అంటూ అఫీషియల్ గానే అనౌన్స్మెంట్ ఇచ్చినట్టు ఉంది ఈ వీడియో.