Samantha: చైతు టాటుని ఫైనల్ గా తొలగించిన సమంత.. గతం మర్చిపోవడం తప్పదు అంటూ..!

Samantha tattoo: సమంత ఇంస్టాగ్రామ్ ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలో ఈరోజు సమంత షేర్ చేసిన ఫోటోలు ఎంతో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో అభిమానులు.. గమనించిన విషయం ఏమిటి అంటే..

1 /5

సమంత ఈ మధ్యనే నిర్మాతగా శుభం సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. అంతేకాకుండా ఈ చిత్రం మొదటి లుక్ ని కూడా విడుదల చేశారు.

2 /5

ఈ క్రమంలో సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకున్నాయి. తన జీవితం మొత్తంలో ఏమి జరుగుతోంది అనే విషయాలను పలు ఫోటోల ద్వారా తెలియజేసింది…

3 /5

ఇక్కడ వరకు కథ బాగానే ఉన్న ఒక ఫోటో చూసినా అభిమానులు మాత్రం కంగు తిన్నారు. అదేమిటి అంటే నాగచైతన్య సమంత తమ పెళ్లి డేట్ ను.. టాటుగా చేతి పైన వేసుకున్న సంగతి తెలిసిందే.  

4 /5

ఈ టాటు తమ పెళ్లి డేట్ అని నాగచైతన్య విరాకుల తర్వాత కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే దానిని ఇప్పుడు తొలగించింది సమంత. అందుకే ఆ టాటూ చాలా లైట్ గా తన చేతి పైన కనిపిస్తోంది. 

5 /5

దీంతో అభిమానులు ఫైనల్ గా సమంత ఇక తన గతానికి ఎందుకు ఆట పెట్టినట్టే అని కామెంట్స్ పెడుతున్నారు. మరో ఇదేమిటి అంటే ఈ instagram ఫోటోలలో చివరిగా.. మన గతాన్ని మరిచిపోయి ముందుకు సాగగా తప్పదు అని.. నది, సముద్రం కథ చెబుతూ ఒక మెసేజ్ షేర్ చేసింది. ఇది కాస్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.