Samantha: సమంత రెండో పెళ్లి చేసుకున్నా వెస్ట్..!.. ఆ విషయంలో వంద శాతం జరగబోయేది ఇదేనంట..!

Samantha latest news: సమంత రెండో పెళ్లికి రెడీ అయిపోయిందని, రాజ్ నిడిమోరు తన భార్యకు డైవర్స్ ఇచ్చి మరీ సామ్ ను పెళ్లి చేసుకుంటారని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. ఈ క్రమంలో అభిమానులకు బిగ్ షాక్ తగిలేలా ఒక వార్త వైరల్గా మారింది.
 

1 /5

సమంత ఇటీవల  ఎక్కువగా వార్తలలో ఉంటూ రచ్చ చేస్తున్నారు. తాజాగా.. సామ్ ఫస్ట్ టైమ్ నిర్మాతగా చేసిన తొలి చిత్రం శుభం టీజర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. 'త్రాలాలా మూవింగ్ పిక్చ ర్స్' పేరుతో ఆమె సొంత ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించింది. ఈ సంస్థ నుంచి తొలి చిత్రంగా 'శుభం' ప్రేక్షకుల ముందుకు వస్తోంది.   

2 /5

ఈ టీజర్ ఒకవైపు కామెడితో పాటు, మరోవైపు హరర్ యాంగిల్ ను కూడా  కన్పిస్తుంది. ముఖ్యంగా.. శోభనం గదిలో భార్యాభర్తల మధ్య సరదా సంభాషణతో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పెళ్లికూతురు సీరియల్ చూసేందుకు రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేస్తుంది. ఈ టైమ్ లో సీరియల్ చూడటం క్వశ్చన్ చేయగానే.. పెళ్లి కూతురు 'ష్..' అంటూ సీరియస్ గా చూస్తుంది.

3 /5

ఇదిలా ఉండగా.. ఇటీవల దేశమంతట విశ్వవసు నామసంవత్సరం ఉగాది ఉత్సవాలను ఎంతో వేడుకగా జరుపుకున్నాం. అయితే.. సమంత రెండో పెళ్లి చేసుకుంటున్న వార్తలు ఇటీవల జోరందుకున్నాయి. అయితే.. విశ్వవసు నామసంవత్సరంలో సమంత జాతకం గురించి షాకింగ్ వార్త ప్రస్తుతం వైరల్గా మారింది.

4 /5

సమంత ప్రస్తుతం ఫ్కామిలీ మెన్, సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరిస్ లుచేసిన రాజ్ నిడిమోరుతో పీకలదాక ప్రేమలో ఉన్నారని.. రాజ్.. తన భార్యకు డైవర్స్ ఇచ్చి మరీ సామ్ ను పెళ్లి చేసుకుంటారని వార్తలు ట్రెండింగ్ గా మారాయి. అయితే.. సమంతకు ఒక వేళ్ల పెళ్లి చేసుకున్న కూడా ఆమెకు మళ్లీ కష్టాలు వస్తాయని కూడా ఆమె జాతకంను కొంత మందిట్రోల్స్ చేస్తున్నారు.  

5 /5

ముఖ్యంగా సమంత.. ఏ ఫ్రీడమ్ కోసం ఇదంతా చేసిందొ.. సెకండ్ పెళ్లి జరిగాక కూడా అదే సమస్యలు ఎదుర్కొంటుందని అంటున్నారు. ముఖ్యంగా సమంత జాతకంలో బోలేడు దోషాలున్నాయని.. అసలు ఆమె తల్లికావడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని, ఆమె జాతకం చెప్తుందని కూడా అంటున్నారు. ఇది వైరల్ కావడంతో సామ్ అభిమానులు మాత్రం ఎమోషనల్ అవుతున్నారు.