Add Zee Business As A Preferred Source
App

Samantha: ఎప్పుడూ కూడా పైచేయి నాగచైతన్యదే.. నన్ను కంట్రోల్ లో పెట్టేవారు: సమంత

Written ByVishnupriya
Published: Oct 04, 2025, 06:30 AM IST|Updated: Oct 04, 2025, 06:30 AM IST

Samantha Comments : సమంత చెప్పే ప్రతి మాట కూడా.. ఒక వార్తగా నిలుస్తూ ఉంటుంది. సమంతకు ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఆమె పర్సనల్ లైఫ్ లో మాత్రం.. ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంది…

Samantha Career1/5

సమంత

సమంతా సినీ జీవితంతో పాటు.. నిజజీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ముఖ్యంగా ఆమె ప్రేమ జీవితం.. ఎన్నోసార్లు చర్చలకు దారితీసింది. సిద్ధార్థ తో ప్రేమలో ఉన్న సమంత.. ఆ తరువాత నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 

Samantha Personal Life 2/5

నాగచైతన్య సమంత

ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ..దాదాపు మూడు సంవత్సరాల పాటు.. ఎంతో అన్యోన్యంగా కలిసి ఉందున్నారు. కానీ ఆ తరువాత కొన్ని విభేదాల వల్ల విరిపోయారు. ఇక నాగచైతన్య కొద్ది రోజుల తర్వాత శోభితను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 

Samantha Second Love3/5

సమంత

మరోపక్క సమంత మాత్రం ఇప్పటివరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదు. కానీ సమంత దర్శకులు రాజ్ తో ప్రేమలో ఉంది అన్న వార్తలు మాత్రం ఎన్నో రోజుల నుంచి షికారు కొడుతున్నాయి.

Samantha About Naga Chaitanya 4/5

నాగచైతన్య సమంత

ఈ క్రమంలో తాజాగా సమంత..నాగచైతన్య.. గురించి గతంలో చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ మరోసారి ఆమె నిజ జీవితాన్ని వార్తల్లో నిలిచేలా చేస్తున్నాయి.

Samantha Interview 5/5

నాగచైతన్య సమంత

ఆలీతో సరదాగా ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. ఆలీ మీకు షార్ట్ టెంపర్ ఎక్కువ అంత కదా అని అడగగానే.. అవును ఒకప్పుడు ఉండేది కానీ ఆ తరువాత నాగచైతన్య కంట్రోల్లో పెట్టారు అని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇద్దరిలో ఎప్పుడు నాగచైతన్యదే పై చేయి అని కూడా తెలిపింది.. ఇక ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది.