Add Zee Business As A Preferred Source
App

Samantha: ఆ హీరోతో డేటింగ్ చేయడం ఇష్టమంటున్న సమంత.. ఇంత జరిగినా ఏమిటిల అంటున్న ఫ్యాన్స్..!

Written ByVishnupriya
Published: Apr 25, 2025, 04:17 PM IST|Updated: Apr 25, 2025, 04:17 PM IST

Samantha Dating Video: సమంతకి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి.. ఎన్నో ఇండస్ట్రీ సినిమాలు అందుకొని టాప్ హీరోయిన్గా ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. అందుకే సమంతకు సంబంధించిన చిన్న విషయం కూడా అందరిలోనూ ఆసక్తి తెప్పిస్తూ ఉంటుంది. 

Telugu actress Samantha1/5

సమంత

నటన ద్వారానే కాకుండా తన పర్సనల్ లైఫ్ ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది హీరోయిన్ సమంత. సినిమా రంగంలోకి వచ్చే దశాబ్దం కావస్తున్నా కానీ.. ఇప్పటికీ కూడా సమంతకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

Samantha fans2/5

సమంత

సమంతకు సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది అంటే అందులో ప్రతిమాతను ఎంతో శ్రద్ధగా వింటూ ఉంటారు ఆమె అభిమానులు. 

Samantha viral video3/5

సమంత

ఈ నేపథ్యంలో సమంత గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మీకు ఎవరితో డేటింగ్ చేయడం ఇష్టం అని.. అడిగి .‌మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ నాగచైతన్య అనే ఆప్షన్స్ ఇవ్వగా.. సమంత ఎంచుకున్న పేరు అందరినీ ఆశ్చర్యపరిచింది. 

Samantha old interview4/5

సమంత

బృందావనం సినిమా టైంలో సమంతకు ఈ ప్రశ్న ఎదురు కాగా.. సమంత వెంటనే సిగ్గుపడుతూ నాగచైతన్య పేరు చెప్పింది. ఇక ఇప్పుడు ఈ వీడియో మళ్లీ వైరల్ అవుతూ ఉండగా ఆమె అభిమానులు కింద తెగ కామెంట్లు పెడుతున్నారు.   

Samantha Chaitanya love5/5

సమంత

ఇంత జరిగినా ఏమిటిల.. ఎందుకు మళ్ళీ ఆ పాత విషయాలను షేర్ చేసి అందరికీ గుర్తు చేస్తున్నాడు అని కొంతమంది ఉత్తమ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.