Samantha Family : సమంత, దర్శకులు రాజ్ ని భూత శుద్ధ పద్ధతిలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీళ్ళిద్దరి ఫోటోలు.. తెగ వైరల్ అవుతున్నాయి. అయితే నిన్న రాత్రి సమంత మరికొన్ని.. కొత్త ఫోటోలు కూడా షేర్ చేయండి. ఈ ఫోటోలలో ప్రత్యేకంగా ఒక ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది.. ఇంతకీ ఈ ఫోటోలో ప్రత్యేకత ఏమిటి అంటే..