Actress Samantha Shares Shocking Experience In Movie Shooting: సినీ పరిశ్రమలో స్టార్ నటీనటులకైనా ఇబ్బందులు తప్పవు. తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని స్టార్ హీరోయిన్ సమంత వెల్లడించారు. తాను నటించిన సమయంలో తనకు ఇబ్బంది ఏర్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎదురైన అనుభవాన్ని సమంత పంచుకున్నారు.