Samantha: సిడ్నీ ట్రిప్‌లో సామ్‌.. అందరి చూపు ఆ ఫోటోపైనే ఎందుకు?

Samantha Sydney Trip Photos Viral: సిడ్నీలో సమంత ట్రీప్ వేసింది. తాజాగా వైల్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా సమంత ఫోటోలను షేర్ చేసింది. వెదర్‌డేల్‌ వైల్డ్ లైఫ్ పార్కులో గడిపిన రోజులను అభిమానులతో పంచుకున్నారు. అక్కడి వన్యప్రాణులు, చూట్టూ కొండలు, పచ్చదనాన్ని ఎంజాయ్‌ చేశారు. ఆ ఫోటోలు నెట్టింటా వైరల్‌ అవుతున్నాయి. 
 

1 /5

హనీ బన్నీ వెబ్‌ సిరీస్‌ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత తాజాగా సిడ్నీ టూర్ వేశారు. ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలు టోపీ పెట్టుకుని సమంత హల్‌చల్ చేసింది. చాలా అందంగా ఉన్నాయి ఆమె ఫోటోలు..  

2 /5

అక్కడ కంగారులతో పాటు కోలా, పెంగ్విన్ ఇతర జంతువులకు ఫుడ్ వేస్తూ చిల్ అయింది సమంత. అంతేకాదు అక్కడ కొండ ప్రదేశాలు కూడా ఎంతో సుందరంగా కనిపించాయి. ఆమె ఈ పోస్టుకు వెదర్‌డెల్ సిడ్నీ వైల్డ్ లైఫ్ పార్క్ అని సోషల్‌ మీడియాలో ట్యాగ్‌ చేసింది.  

3 /5

ప్రకృతిని ఎంజాయ్ చేసే సమంత తాజాగా ఈ ఆస్ట్రేలియా ట్రిప్ వేసింది. అయితే ఆ ఫోటోలు ఎవరు తీశారని ఓ అభిమాని ఆమెను ప్రశ్నించగా సిడ్నీ టూర్ గైడ్ నయోమి అని రిప్లై కూడా ఇచ్చింది. ఈ ఫోటోలో సామ్ హ్యాట్‌ పెట్టుకుని చిల్లవుతోంది. ఆ ఫోటో నెట్టెంట వైరలవుతుంది.  

4 /5

సమంత సిటాడేల్ హానీబానీ వెబ్‌ సిరీస్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో కూడా నటించారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదల అయ్యే అవకాశం కూడా ఉంది.  

5 /5

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తన అభిమానులకు ఫోటోలు షేర్ చేస్తూ.. వారికి రిప్లై కూడా ఇస్తుంది. తాజాగా ఈ సిడ్ని టూర్ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.