Add Zee Business As A Preferred Source
App

Samantha: ముద్దుల హీరోతో సమంత రొమాన్స్.. ఫైనల్ గా ఫుల్ క్లారిటీ…

Written ByVishnupriya
Published: Oct 10, 2025, 01:44 PM IST|Updated: Oct 10, 2025, 01:44 PM IST

Samantha Personal Life : సమంత పర్సనల్ లైఫ్ ప్రస్తుతం తరచు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ హీరోయిన్ దర్శకుడు రాజ్ తో ప్రేమలో ఉంది అన్న వార్త తెగ వైరల్ అవుతూ ఉంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ కి సంబంధించిన మరో ముఖ్యమైన విషయం.. ఒకటి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.. ఇంతకీ అదేమిటి అంటే..

Samantha Career 1/5

సమంత రొమాన్స్

అందరూ స్టార్ హీరోలతో నటించి.. ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయిన హీరోయిన్ సమంత. ఇప్పటికి కూడా ఈమెకు ఎంతో క్రేజ్ ఉంది. అయితే ఆరోగ్య సమస్యల వల్ల మధ్యలో సినిమాలకు బ్రేక్ తీసుకుంది. 

Samantha Upcoming Movies2/5

సమంత రొమాన్స్

ఇక ప్రస్తుతం కూడా సమంత.. మా ఇంటి బంగారం సినిమా తప్ప మరో ఏ సినిమా కూడా ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఒక వార్త వినిపిస్తూ.. సినీ ప్రేక్షకులను అలానే.. ముఖ్యంగా సమంత అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

Samantha Career 3/5

సమంత రొమాన్స్

అదేమిటి అంటే.. తమిళంలో..ముద్దుల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో శింబు. తెలుగులో విజయ్ దేవరకొండ అలానే హిందీలో ఇమ్రాన్ హస్మిల్లాగా తమిళంలో ఈ హీరో చిత్రంలో దాదాపు..లిప్ టు లిప్ కిస్ సీన్లు తప్పకుండా ఉండేవి.

Samantha Romantic Movie 4/5

సమంత రొమాన్స్

ఇన్ని రోజులపాటు తమిళ సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఇది కాస్త.. శింబూతో.. ఒక రొమాంటిక్ సినిమా ఒప్పుకున్నట్టు వినికిడి.  

Samantha Romance5/5

సమంత రొమాన్స్

దీంతో ఇన్ని రోజుల తర్వాత తమిళ సినిమాల్లో కనిపించనున్న సమంత.. ఇలాంటి చిత్రం ఒప్పుకోవడం పై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి..