Samsung Galaxy A17 5G Price Cut: దసరా సీజన్ ప్రారంభం కాకముందే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలు అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ప్రారంభమయ్యా. ముఖ్యంగా ఆమెజాన్‌లో కొన్ని మొబైల్స్ అత్యంత చీఫ్ ధరకే అందుబాటులో ఉన్నాయి. వీటిపై అదనంగా ఎన్నో రకాల ఆఫర్స్ లభిస్తున్నాయి.
Samsung Galaxy A17 5G Price: దసరా పండగ సీజన్ ప్రారంభం కాకముందే ఆన్లైన్ షాపింగ్ ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకమైన ఆఫర్స్ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా కొన్ని స్మార్ట్ ఫోన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉన్నాయి. సాంసంగ్ బ్రాండ్‌కు సంబంధించిన మొబైల్స్ ఇప్పుడు పది నుంచి 40 శాతం వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. అయితే ఎప్పటినుంచో మంచి సాంసంగ్ మొబైల్ కొనుగోలు చేయాలనుకున్న వారికి ఇది అద్భుతమైన ఛాన్స్‌గా భావించవచ్చు..
1/5ముఖ్యంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో సాంసంగ్ గెలాక్సీ A17 5G (Samsung Galaxy A17) స్మార్ట్ ఫోన్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి 14 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. మార్కెట్లో దీని అసలు ధర MRP రూ.21,999 కాగా.. ఇప్పుడు కేవలం రూ.18,999కే అందుబాటులో ఉంది.
2/5ఇక అమెజాన్‌లో ఈ Samsung Galaxy A17 మొబైల్‌పై ప్రత్యేకమైన బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా SBI, HDFC, Amazon Pay ICICI క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.1,000 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.
3/5అంతేకాకుండా సాంసంగ్ గెలాక్సీ A17 5G స్మార్ట్‌ఫోన్లు మార్చుకోవాలి అనుకునే వారికి అదనంగా ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. పాత మొబైల్ ఇచ్చి కొత్త మొబైల్ కొనుగోలు చేయాలనుకున్న వారికి గరిష్టంగా మొబైల్ కండిషన్‌ను బట్టి రూ.18,000 వరకు బోనస్ కూడా లభిస్తుంది.
4/5ఈ శాంసంగ్ గెలాక్సీ A17 5G మొబైల్‌ను ఎక్స్చేంజ్ ఆఫర్‌తో పాటు బ్యాంక్ ఆఫర్స్‌తో కలిపి కొనుగోలు చేసే వారికి.. కేవలం రూ.999కే అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ ఆఫర్స్ అనేవి మొబైల్ కండిషన్‌ను బట్టి ఆధారపడి ఉంటాయి. మీరు ఎక్స్చేంజ్ చేసే పాత మొబైల్ కండిషన్ బాగుంటే భారీ మొత్తంలో తగ్గింపు లభిస్తుంది.. లేదంటే ధరలో మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది.
5/5ఈ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కేవలం కొన్ని రోజుల్లో వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆఫర్స్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు తప్పకుండా అమెజాన్ అధికారిక వెబ్సైట్‌ను సందర్శించి ఈ మొబైల్‌ని కొనుగోలు చేయొచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌పై మరిన్ని ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవి తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్‌ను సందర్శించడం మంచిది.