Add Zee Business As A Preferred Source
App

Samsung Galaxy A17 5G Price: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.999కే Galaxy A17 5G ఫోన్‌ మీ సొంతం..

Published: Sep 10, 2025, 01:03 PM IST|Updated: Sep 10, 2025, 01:03 PM IST

Samsung Galaxy A17 5G Price: అమెజాన్‌లో Samsung Galaxy A17 5G స్మార్ట్‌ఫోన్‌ చీప్‌ ధరకే లభిస్తోంది. దీనిపై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో పాటు బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే, దీనిపై ఉన్న ప్రత్యేకమైన ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

Samsung Galaxy A17 5G Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ సాంసంగ్‌ గతంలో విడుదల చేసిన Samsung Galaxy A17 5G స్మార్ట్‌ఫోన్‌కి అద్భుతమైన డిమాండ్‌ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చిన ఈ మొబైల్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ మొబైల్‌ను ఇప్పుడే కొనుగోలు చేసేవారికి సంగం ధరకే పొందవచ్చు. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో? ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
 

Galaxy A171/6

డిస్ప్లే

ప్రస్తుతం మార్కెట్‌లో Samsung Galaxy A17 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7-అంగుళాల Full HD+ Super AMOLED డిస్ప్లేతో పాటు 90Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటక్షన్‌తో అందుబాటులో ఉంది. దీంతో పాటు Exynos 1330 ప్రాసెసర్‌తో విడుదలైంది.

Samsung Galaxy A17 Ultra2/6

కెమెరా

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ సెటప్‌లో OISతో కూడిన 50MP ప్రధాన కెమెరాతో పాటు 5MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతో పాటు 13MP సెల్ఫీ కెమెరాతో లభిస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో పాటు 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది.  

Samsung Galaxy A153/6

వేరియంట్‌

ఈ Samsung Galaxy A17 5G స్మార్ట్‌ఫోన్‌ మొదటి వేరియంట్‌ 6GB RAM + 128GB స్టోరేజ్‌ ధర రూ.18,999తో పాటు రెండవ వేరియంట్‌ 8GB RAM + 128GB స్టోరేజ్‌తో పాటు ధర రూ.20,499తో లభిస్తోంది. ఇక చివరి వేరియంట్‌ 8GB RAM + 256GB స్టోరేజ్‌తో రూ.23,499కే అందుబాటులో ఉంది. 

Samsung Galaxy A17 5G Price4/6

ఆపరేటింగ్ సిస్టమ్‌

ఈ మొబైల్‌ Android 15 ఆధారిత One UI 7. Samsung ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. అంతేకాకుండా ఇది 6 సంవత్సరాల వరకు OS అప్‌గ్రేడ్‌లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది. అలాగే సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.   

Samsung Galaxy A17 5G Price In India5/6

రూ.21,999

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ MRP ధర రూ.21,999 కాగా.. 14 శాతం వరకు ఫ్లాట్‌ తగ్గింపుతో కేవలం రూ.18,999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ప్రత్యేకమైన బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

Samsung Galaxy A17 5G6/6

బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌

ఇక అమెజాన్‌లో ఈ మొబైల్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా SBI, HDFC బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి కొనుగోలు చేసేవారికి రూ.18,000 వరకు ఎక్చేంజ్‌ బోనస్‌ లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్‌ అన్ని పోనూ కేవలం రూ.999కే పొందవచ్చు.