Add Zee Business As A Preferred Source
App

Sania Mirza Dating: రెండో పెళ్లికి రెడీ అయిపోయిన సానీయా మీర్జా.?.. వైరల్గా మారిన కాఫీ డేట్ పిక్స్.. ఇంతకి వరుడు ఎవరంటే..?

Written ByInamdar Paresh
Published: Jul 09, 2025, 01:16 PM IST|Updated: Jul 09, 2025, 01:27 PM IST

Sania mirza second marriage rumours: సానీయా మీర్జా మరోసారి పెళ్లిపీటలెక్కబోతున్నారు.ఈ క్రమంలో ఏకంగా కాఫీషాపులోని పిక్స్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు.

sania mirza:1/6

సానీయా మీర్జా వెడ్డింగ్ రూమర్స్..:

సానియా మీర్జా రెండో పెళ్లిపై వార్తలు మరోసారి నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే సానియా..  పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తన కొడుకు ఇజాన్ తో కలిసి సానియా సపరేట్గా ఉంటున్నారు.

sania wedding:2/6

సానీయా మీర్జా లేటేస్ట్ న్యూస్:

కానీ షోయబ్ మాలీక్ మాత్రం ఇప్పటికే..ప్రముఖ పాకిస్తానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇది రెండో పెళ్లి. ఇద్దరు వైవాహిక జీవితంను ఫుల్ జోష్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సానీయా మీర్జా మరోసారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.  

sania second wedding:3/6

సానీయా మీర్జా ఫోటో షూట్:

తాజాగా.. సానీయా మీర్జా ఒక కాఫీ షాపులో డేటింగ్ కు వెళ్లినట్లు కొన్ని పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిలో కాఫీ,లవ్ సింబల్ ఉన్న పలు పిక్స్ లుఉన్నాయి. దీన్నిచూసిన నెటిజన్లు సానీయా.. తన లవర్ తో డేటింగ్ కు వెళ్లారని రూమర్స్ వైరల్ చేస్తున్నారు.

sania mirza second marriage:4/6

సానీయామీర్జా పెళ్లి వార్తలు:

ఇప్పటికే.. సానియా మీర్జా, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇటీవల వార్తలు హల్‌చల్ చేశాయి. వీటిని సానియా తండ్రి ఖండించాడు. మరోవైపు..  షమీ కూడా భార్య హసీన్ జహాన్ నుంచి విడాకులు తీసుకున్నాడు.

sania mirza dating:5/6

సానీయామీర్జా డేటింగ్:

అయితే.. టాలీవుడ్ యంగ్ హీరోతో సానియా సదరు రెస్టారెంట్ కు డేటింగ్ కు వెళ్లిందని ఈ పిక్స్ అక్కడ దిగినవే అంటూ నెటిజన్లు కామెంట్లుచేస్తున్నారు. మొత్తంగా తమ అభిమాన వింబుల్డన్ ప్లేయర్.. మరోసారి పెళ్లి చేసుకుంటున్నారని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. టాలీవుడ్ యంగ్ హీరోతో సానియా డేటింగ్ లో ఉన్నారంట. మరీ దీనిలో ఎంత నిజముందో తెలీదు..

sania mirza photoshoot:6/6

సానియా మీర్జా:

ఇక ఇటీవలే కొంత మంది సానీయా.. కొత్త జీవితం ప్రారంభించాలంటూ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. కొందరు ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే.. కొందరు మాత్రం ముస్లిం వ్యక్తిని చేసుకోవద్దంటూ ఆడియెన్స్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సానీయా అధికారికంగా రియాక్ట్ అయితేనే ఒక క్లారిటీ రానుంది.