Add Zee Business As A Preferred Source
App

Shani Dev Effect: 500 ఏళ్ల తర్వాత మహాద్భుతం.. దీపావళి రోజే శని తిరోగమనం.. ఈ రాశుల వారి జీవితాల్లో డబ్బు పొంగిపొర్లబోతోంది..

Published: Oct 07, 2025, 10:38 AM IST|Updated: Oct 07, 2025, 10:38 AM IST

Shani Dev Effect On Zodiac: దీపావళి పండగ రోజునే శనిగ్రహం తిరోగమనము చేయబోతోంది. ముఖ్యంగా 500 ఏళ్ల తర్వాత ఇది జరుగుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆర్థికంగా కూడా ఈ సమయంలో చాలా వరకు కలిసి వస్తుంది.

Shani Dev Effect On Zodiac Telugu: ఈ ఏడాది దీపావళి పండగ అక్టోబర్ 20వ తేదీన సోమవారం వచ్చింది. భారతదేశవ్యాప్తంగా హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండగల్లో దీపావళి కూడా ఒకటి. ఈ పండగ రోజున లక్ష్మీదేవిని పూజించడమే కాకుండా.. ప్రత్యేకమైన ఉపవాసాలు కూడా పాటిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు 14 సంవత్సరాల తర్వాత వనవాసం నుంచి అయోధ్యకి తిరిగి వచ్చాడు. దీనికిగాను ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని పూర్వీకులు చెబుతున్నారు. 
 

Shani Dev1/5

దీపావళి

ఈసారి వచ్చిన దీపావళికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు, నక్షత్రాలు ప్రత్యేకమైన స్థానాల్లో ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఎంతో శక్తివంతమైన శనిగ్రహం దీపావళి రోజే తిరోగమనం చేయబోతోంది. అలాగే కొన్ని గ్రహాల అరుదైన సంయోగం కూడా ఏర్పడుతుంది. 500 ఏళ్ల తర్వాత దీపావళి రోజు శని ఇలా తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన ప్రభావం కొన్ని రాశుల వారిపై పడిపోతోంది.

Shani Dev Effect2/5

మిథున రాశి 

500 ఏళ్ల తర్వాత శని గ్రహం దీపావళి రోజున తీరుగమనం చేయబోతోంది. దీని కారణంగా మిధున రాశి వారికి కెరీర్ పరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వీరికి పురోగతి లభించి గొప్ప అవకాశాలు పొందుగలుగుతారు. పెండింగ్లో ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు కూడా కలుగుతాయి. వ్యాపారవేత్తలకు భాగస్వాముల నుంచి కూడా విశేషమైన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు.  

Saturn Retrograde Telugu3/5

మకర రాశి 

శనితి రోగమనం కారణంగా మకర రాశి వారికి విద్య, వృత్తిపరంగా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. అలాగే కొత్తగా ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయం చాలా శుభ్రంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి పనులు ప్రారంభించిన అద్భుతమైన లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి.  

Saturn Retrograde Aquarius 20254/5

మకర రాశి 

శని శక్తివంతమైన ప్రభావంతో మకర రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు కూడా కలుగుతాయి. అలాగే ఈ సమయంలో వీరికి భారీ సంపాదన కూడా కలుగుతుంది. కుటుంబ సభ్యులు ఈ సమయంలో అనేక శుభవార్తలు వింటారు. అలాగే విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పటినుంచో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కాస్త పరిష్కారం కూడా కలుగుతుంది.

Saturn Retrograde 5/5

కుంభరాశి 

కుంభరాశి వారికి శని తిరోగమనం చేయడం కారణంగా జీవితంలో కొత్త బాధ్యతలు వస్తాయి. 500 ఏళ్ల తర్వాత శని ఏర్పరిచే శక్తివంతమైన ప్రభావంతో సమాజంలో వీరికి ఊహించని గౌరవం కూడా పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం పెరగడమే కాకుండా శ్రేయస్సు కూడా లభిస్తుంది. అంతేకాకుండా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. దీంతోపాటు ఊహించని విజయాలు సాధించగలుగుతారు.