School Holiday on 2 September 2025: విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఈ మధ్య కాలంలో పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయి. అయితే స్థానిక పండగలు, భారీ వర్షాల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో సెప్టెంబర్ 2వ తేదీ పాఠశాలలకు సెలవు ప్రకటించాయి అక్కడి ప్రభుత్వాలు. రాజస్థాన్‌లో, రామ్‌దేవ్ జయంతి తేజ దశమి సందర్భంగా పాఠశాలలకు సెలవు ఇచ్చారు. కేరళల 10 రోజుల ఓనం పండుగ కోసం పాఠశాలలకు ఇప్పటికే సెలవులు ఇచ్చారు.
1/6పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ & కాశ్మీర్ వంటి కొండ రాష్ట్రాలలో, భారీ వర్షాలు, వరదలు, భద్రతా హెచ్చరికల కారణంగా పాఠశాలలు కూడా సెలవు ప్రకటించారు.
2/6రాజస్థాన్ తేజ దశమి, రామ్‌దేవ్ జయంతి కోసం సెప్టెంబర్ 2న పాఠశాలలు సెలవు ఉంది. ఇవి రాజస్థాన్‌లో జరుపుకునే స్థానిక పండుగలు.
3/6పంజాబ్ భారీ వర్షాలు, చెడు వాతావరణం కారణంగా, పంజాబ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రెండూ మూసివేసే అవకాశం ఉంది. అయితే దీనిపై అక్కడి విద్యాశాఖ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
4/6హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్‌లో వర్షపాతం హెచ్చరిక ఉంది. దీని కారణంగా, కొన్ని జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. కాంగ్రా, మండి, సిర్మౌర్, కులు, సిమ్లా, కిన్నౌర్, సోలన్, ఉనా , చంబా ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ఉంది.
5/6కేరళ కేరళలోని పాఠశాలలు ఇప్పటికే 10 రోజుల ఓనం పండుగ సెలవులు ఉన్నాయి. సెప్టెంబర్ 7, 2025 వరకు సెలవులు కొనసాగుతాయి, సెప్టెంబర్ 8, 2025 నుండి తరగతులు తిరిగి ప్రారంభమవుతాయి
6/6ఇతర రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల్లో సెప్టెంబర్ 2న సాధారణ పాఠశాలలకు సెలవు లేదు. కానీ రాబోయే కొన్ని సెప్టెంబర్ సెలవుల్లో ఇవి ఉన్నాయి.