Add Zee Business As A Preferred Source
App

School Holiday: దసరా తర్వాత మరో మూడు రోజులు స్కూళ్లకు సెలవు.. ఎప్పటినుంచి ఎప్పటి వరకు అంటే..?

Written ByVishnupriya
Published: Oct 03, 2025, 10:05 AM IST|Updated: Oct 03, 2025, 10:05 AM IST

Schools Holiday : సెప్టెంబర్ నెల చివరి నుంచి అక్టోబర్ మొదటివారం వరకు పిల్లలకు దసరా సెలవులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సెలవులు విజయదశమి అలానే గాంధీ జయంతి అయిన అక్టోబర్ రెండు వరకు కొనసాగాయి. అయితే ఇప్పుడు మళ్లీ మూడు రోజులు సెలవు రానుంది..

School Holiday Today1/5

స్కూల్స్ హాలిడే లిస్ట్

ఆగస్టు నెలలో వర్షాలు అలానే కొన్ని పండగల వల్ల వరుస సెలవులు వచ్చాయి. ఇక అదే జోరు కొనసాగిస్తూ స్కూల్ పిల్లలకు.. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కూడా ఎన్నో సెలవులు రావడం గమనర్హం. ముఖ్యంగా సెప్టెంబర్ నెల చివరి వారంలో దసరా సెలవులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. 

Schools Holiday Today 2/5

స్కూల్స్ హాలిడే లిస్ట్

తెలంగాణలో దసరా, బతుకమ్మ సెలవులు రాగ ఆంధ్రప్రదేశ్లో.. కేవలం దసరా సెలవులు మాత్రమే వచ్చాయి. అక్టోబర్ 2 గాంధీ జయంతి అలానే విజయదశమి రోజు వరకు ఈ సెలవులు కొనసాగాయి…  

School Holiday For 3 Days3/5

స్కూల్స్ హాలిడే లిస్ట్

ఇక ఎన్నో స్కూల్లు అక్టోబర్ 3 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో శుక్ర, శని తరువాత మళ్ళా ఆదివారం వస్తూ ఉండటంతో.. చాలామంది ఈ మూడు రోజులు కూడా సెలవు ఇచ్చి సోమవారం నుంచి స్కూల్లో మొదలుపెట్టనున్నారు. 

Schools Holiday List 4/5

స్కూల్స్ హాలిడే లిస్ట్

అంతే కాదు ఎన్నో ప్రైవేట్ స్కూల్లో తల్లితండ్రులు సోమవారం వరకు సెలవులు పొడిగించాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ కొన్ని ప్రైవేటు పాఠశాలకు మాత్రమే ఈ మూడు రోజులు కూడా సెలవులు అదనంగా ఇచ్చారు…

School Holiday List 5/5

స్కూల్స్ హాలిడే లిస్ట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలలో కూడా ఈరోజు నుంచి ఎన్నో ప్రైవేట్ స్కూల్లో మొదలైపోయాయి. కొన్ని మాత్రం తల్లిదండ్రుల అభ్యర్థనను విని సోమవారం నుంచి స్కూళ్లను ప్రారంభించనున్నారు.