School Holiday: విద్యార్థులకు బంపర్ గుడ్ న్యూస్.. మార్చి 4న అన్ని స్కూళ్లు, కాలేజీలు బంద్..

School Holidays On March 4th: మార్చి నెలలో హోలీ సందర్భంగా విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు కొన్ని ప్రాంతాల్లో వచ్చాయి. ఈ నేపథ్యంలో మార్చి 4న కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. అయితే ప్రత్యేకంగా ఆరోజు ఎందుకు సెలవు తెలుసుకుందాం..
 

1 /5

అయితే ప్రతి సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ఆధారంగా సెలవులను ప్రకటిస్తాయి. అయితే మార్చి 4వ తేదీన స్వామి అయ్యా వైకుంఠ అవతార దినోత్సవం సందర్భంగా తమిళనాడులోని తుత్తుకుడి, కన్యాకుమారి, తెన్కసి, తిరునాళ్వేలి జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలకు సెలవు.  

2 /5

ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ముఖ్యంగా అయ్య వైకుంఠుని 190వ అవతార దినోత్సవం సందర్భంగా అన్ని స్కూళ్లు కళాశాలలకు సెలవు ప్రకటించారు. ముఖ్యంగా ఈ జిల్లాల్లో అన్ని పబ్లిక్, ప్రైవేటు స్కూళ్లకు ఈ సెలవు వర్తిస్తుంది.  

3 /5

మార్చి 14న హోలీ సందర్భంగా ఆరోజు స్కూల్లకు సెలవు. ముఖ్యంగా మార్చి 13 తేదీ కూడా హోలీక దహనం కాబట్టి ఉత్తర ప్రదేశ్ వంటి ప్రదేశాల్లో ఆరోజు కూడా సెలవులు. ఇక మార్చి 15, 16 వరుసగా శని, ఆదివారం కావడంతో నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి.  

4 /5

 అయితే ఈ నెలలో వరుసగా మరో రెండు రోజులు కూడా సెలవులు రాబోతున్నాయి. మార్చి 30 ఉగాది, 31వ తేదీ ముస్లింల పవిత్ర రంజాన్ పండుగ కూడా రానుంది. ఈ రెండు రోజులు కూడా స్కూళ్లు కాలేజీలకు సెలవులు వస్తున్నాయి.  

5 /5

ఇక మార్చి నెలలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ తర్వాత వెంటనే పదో తరగతి, డిగ్రీ పరీక్షలు కూడా జరుగుతాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సెలవు వస్తే పండగ లాంటి వార్త.