Add Zee Business As A Preferred Source
App

School Holiday: రేపు స్కూలుకు సెలవు.. ఇంతకీ ఎక్కడెక్కడ అంటే..?

Written ByVishnupriya
Published: Sep 18, 2025, 10:29 PM IST|Updated: Sep 18, 2025, 10:29 PM IST

School Holiday Tomorrow : సెప్టెంబర్ నెలలో ఇప్పటికే భారీ సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో రేపు సెప్టెంబర్ 19 కూడా కొన్ని రాష్ట్రాలలో పాఠశాలకు సెలవు ఉందనుండి. ఇంతకీ ఈ సెలవు ఎందుకు.. అసలు ఎక్కడెక్కడ ఈ సెలవు ఉందనుంది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..

Schools Closed1/5

రేపు స్కూలుకు సెలవు

2025 సెప్టెంబర్ 19.. శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా ఎటువంటి సెలవు ప్రకటించబడలేదు. కాబట్టి ఎక్కువ భాగం రాష్ట్రాలలో పాఠశాలలు తెరిచే ఉంటాయి.   

Holiday Tomorrow2/5

రేపు స్కూలుకు సెలవు

అయితే, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వాతావరణ పరిస్థితులు.. ప్రాంతీయ పండుగలు కారణంగా స్థానికంగా పాఠశాలలు మూసివేయబడ్డాయి.

Maharashtra 3/5

రేపు స్కూలుకు సెలవు

మహారాష్ట్రలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉండటంతో పసుపు హెచ్చరిక (Yellow Alert) జారీ చేశారు. ఔరంగాబాద్, నాగపూర్, లాతూర్ వంటి జిల్లాల్లో వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముంది. 

Dehradun4/5

రేపు స్కూలుకు సెలవు

ఇక డెహ్రాడూన్ లో వర్షం ఎక్కువగా పడుతున్న కారణంగా రేపు సెలవు ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది.అక్కడి పాఠశాలలు, ఆంగన్వాడీలు మూసివేస్తారా లేదా అన్నది అధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. పరిస్థితులు మారకపోతే, భద్రత కారణంగా సెలవులు పొడిగించే అవకాశం ఉంది.

School Holiday 5/5

రేపు స్కూలుకు సెలవు

అయితే ఇప్పటివరకు అధికారికంగా పాఠశాల సెలవు ప్రకటించలేదు. కాబట్టి తల్లిదండ్రులు, విద్యార్థులు స్థానిక అధికారుల ప్రకటనలను గమనించడం అవసరం.