Add Zee Business As A Preferred Source
App

School Holiday: రేపు సోమవారం అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. కారణమేమిటంటే..

Written ByVishnupriya
Published: Oct 12, 2025, 06:11 PM IST|Updated: Oct 12, 2025, 06:11 PM IST

Schools Holiday Tomorrow : అక్టోబర్ నెల.. రెండో శనివారం, ఆదివారం సెలవు రాగా.. ఇప్పుడు మళ్లీ సోమవారం అనగా.. అక్టోబర్ 13వ తేదీన కూడా…స్కూల్ పిల్లలకు సెలవు రానుంది. దీంతో వరుసగా మూడు రోజులపాటు పిల్లలందరికీ స్కూలు సెలవులు.. రానున్నాయి.‌ అసలు సోమవారం ఎక్కడ.. ఎందుకు సెలవు అన్న విషయానికి వెళితే.. 

Schools Holiday 1/5

రేపు స్కూల్ సెలవు

ఆగస్టు నెల.‌. అలానే సెప్టెంబర్ నెల.. పండగల కారణంగా అలానే వర్షాల కారణంగా.. స్కూల్ పిల్లలకు వరుసగా సెలవులు వచ్చాయి. అంతేకాకుండా సెప్టెంబర్ నెలలో దసరా సెలవులు కూడా వచ్చాయి. 

School Holiday Tomorrow 2/5

రేపు స్కూల్ సెలవు

ఇక రెండు వారాల నుంచి సెలవులు రాకుండా.. పిల్లలందరికీ స్కూలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ 11, 12.. రెండో శనివారం ఆదివారం కావడంతో.. వరసగా సెలవులు వచ్చాయి.   

Schools Closed On Monday 3/5

రేపు స్కూల్ సెలవు

ఇప్పుడు మళ్లీ అక్టోబర్ 13 అనగా సోమవారం కూడా.. పిల్లలకు సెలవు రానుంది. దీంతో వరుసగా మూడు రోజుల పాటు పిల్లలకు సెలవులు రానున్నాయి. అసలు విషయానికి వస్తే.. డార్జిలింగ్ అలానే జమ్మూ కాశ్మీర్లో.. వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. 

School Closed Tomorrow 4/5

రేపు స్కూల్ సెలవు

దీనివల్ల రాకపోకలకు కూడా ఇబ్బంది కలుగుతోంది. దీంతో ఈ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు.. సోమవారం కూడా పాఠశాలకు సెలవులు ప్రకటించాయి. 

School Holiday October 135/5

రేపు స్కూల్ సెలవు

ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు కూడా.. సోమవారం.. సెలవు ఉందనుండి. కాబట్టి విద్యార్థుల.. తల్లిదండ్రులు.. తమ స్కూల్ యజమాన్యం ద్వారా.. సోమవారం సెలవు గురించి తెలుసుకోవడం మంచిది.