Add Zee Business As A Preferred Source
App

Schools Holiday: బడి పిల్లలకు భలే శుభవార్త.. రేపటి నుంచి మూడు రోజులు సెలవు..!

Written ByVishnupriya
Published: Sep 04, 2025, 03:26 PM IST|Updated: Sep 04, 2025, 03:26 PM IST

Schools Holiday Tomorrow : ఆగస్టు నెలలో వరుస సెలవులు ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడు పిల్లలకు మళ్ళీ సెప్టెంబర్ లో కూడా.. తరచుగా సెలవులు వస్తున్నాయి. ఇన్ని రోజులు వర్షాల కారణంగా సెలవులు రాగా ఇప్పుడు ఈ వీకెండ్ మరో మూడు రోజులపాటు.. వివిధ కారణాల వల్ల సెలవులు రానున్నాయి..

School Holiday For 3 Days1/5

తెలంగాణ స్కూల్ సెలవులు

ఆగస్టు నెలలో పండగలు అలానే వర్షాల వల్ల వరుసగా సెలవలను అందుకున్న స్కూల్ పిల్లలకు.. ఇప్పుడు సెప్టెంబర్ లో కూడా మళ్ళీ వరుసగా సెలవులు రానున్నాయి.

Three Days Holiday 2/5

తెలంగాణ స్కూల్ సెలవులు

ముఖ్యంగా ఈవారం రేపటి నుంచి..మూడు రోజులపాటు స్కూలు మూతపడనున్నాయి. రేపు సెప్టెంబర్ 5 అనగా శుక్రవారం.. మీలాదె నబి కారణంగా.. దేశమంతట.. స్కూల్స్ కి.. కాలేజెస్ కి సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Schools Holiday Hyderabad3/5

తెలంగాణ స్కూల్ సెలవులు

ఈ క్రమంలో తాజాగా.. సెప్టెంబర్ 6 కూడా పిల్లలకు సెలవు రానుంది. సెప్టెంబర్ 6న తెలంగాణలో గణేష్ నిమజ్జనం జరుగుతున్న సందర్భంగా.. స్కూల్ పిల్లలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.   

Schools Holiday Telangana4/5

తెలంగాణ స్కూల్ సెలవులు

ఇక ఆ తర్వాత సెప్టెంబర్ 7 ఆదివారం కావడంతో.. వరసగా మూడు రోజులపాటు పిల్లలకు లీవ్ దొరికింది. ఇక సెప్టెంబర్ 6 సెలవు ఇచ్చినందువల్ల.. ఆ తరువాత వారం వచ్చే రెండో శనివారం.. అనగా సెప్టెంబర్ 13 వర్కింగ్ డే గా ప్రకటించారు. 

School Holiday 3 Days From Tomorrow 5/5

తెలంగాణ స్కూల్ సెలవులు

మొత్తం పైన ఈసారి తెలంగాణ స్కూల్ పిల్లలకి వరసగా ముందు రోజు సెలవులు వచ్చాయి. ఇక వర్షాల వల్ల ఈ మధ్య మరికొన్ని రోజులు కూడా సెలవు వచ్చిన సంగతి.. తెలిసింది.