Poonam Bajwa Photos: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న పూనమ్ బజ్వా, లేటెస్ట్ పిక్స్ వైరల్

Sat, 30 Mar 2024-9:06 pm,

2005లో వచ్చిన 'మెుదటి సినిమా' అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పూనమ్ బజ్వా.   

ఆ తర్వాత ప్రేమంటే ఇంతే, బాస్,, వేడుక, పరుగు వంటి తెలుగు సినిమాలు చేసి మెప్పించింది.   

తెలుగులో సరైన హిట్ లేకపోవడంతో ఈ అమ్మడు కోలీవుడ్ కు షిప్ట్ అయింది. 2008లో వచ్చిన సేవల్ అనే చిత్రంతో అక్కడ ఎంట్రీ ఇచ్చింది.   

అనంతరం పలు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.   

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తరుచూ తన లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలను అప్ లోడ్ చేస్తూ నెట్టింట హీట్ పెంచేస్తూ ఉంటుంది.   

రీసెంట్ గా ఈ బ్యూటీ బీచ్ లో హాట్ ఫోజులతో దర్శనమిచ్చింది. ఇందులో ఈ అమ్మడు ఓ రేంజ్ లో ఆందాల విందు చేసింది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link