Shalini Pandey Photos: అర్జున్ రెడ్డి హీరోయిన్ ఇంత అందంగా మారిపోయిందేంటి?

  • Feb 22, 2022, 15:41 PM IST
1 /4

షాలినీ పాండే.. 1994 సెప్టెంబరు 23న మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్ లో జన్మించింది.   

2 /4

థియేటర్​ ఆర్టిస్ట్​గా కెరీర్​ను ప్రారంభించిన షాలిని.. 'అర్జున్​రెడ్డి'తో హీరోయిన్​గా హీరోయిన్ గా పరిచయం అయ్యింది.   

3 /4

'మహానటి', 'ఎన్టీఆర్' బయోపిక్​లలో సహాయ పాత్రలతో పాటు '118' సినిమాతో హిట్ ను అందుకుంది.   

4 /4

ఆ తర్వాత '100%లవ్​' తమిళ రీమేక్​లో హీరోయిన్​గా నటించి.. తమిళ ప్రేక్షకులనూ మెప్పించింది. ఇటీవలే 'నిశ్శబ్దం' సినిమాలోనూ నటించింది.  ప్రస్తుతం రణ్​వీర్ సింగ్ 'జయేష్ భాయ్ జోర్దార్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.