Shani Dev Effect: నవంబర్ 28న మీనరాశిలో శనిదేవుడు వక్రమార్గంలో ప్రయాణించనున్నాడు. నవంబర్ 28న మీనరాశిలో శని సక్రమ మార్గంలో ప్రవేశిస్తాడు. వేద జ్యోతిషశాస్త్రంలో శనిదేవుడిని మందుడు అనే పేరు ఉంది. శనిదేవుడి మార్గ స్థానం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.
1/5కుంభ రాశి : శనిదేవుడికి ఇది రాబోయే సమయం చాలా లాభదాయకంగా ఉండబోతుంది. కార్యాలయంలో మీకు పూర్తి మద్దతు లభించబోతుంది. మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. కుటుంబ పరిస్థితి బాగుంటుంది.
2/5మిథున రాశి : శనీశ్వరుడు కదలిక వలన మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు. మీరు వ్యాపారంలో గణనీయమైన లాభాలను ఆందుకుంటారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారు మంచి అవకాశాలను పొందుతారు.
3/5కర్కాటక రాశి: శనిదేవుడు అనుగ్రహంతో వీరి అదృష్టం బంగారంలా ప్రకాశిస్తుంది. మీరు వృత్తిపరమైన కార్యకలాపాలలో సక్సెస్ అందుకుంటారు. విద్యార్థులకు ఇది శుభ సమయం అని చెప్పాలి. ప్రత్యేక పరీక్షల్లో విజయం అందుకుంటారు. ఈ సమయంలో మీ చిరకాల కోరికలలో ఒకటి నెరవేరుతుంది.
4/5మేషరాశి: శనీశ్వరుడు సంచారం కారణంగా మీరు ఆదాయంలో పెరుగుదల ఉండబోతున్నారు. ఈ రాశి వారికి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మీకు మంచి ఉద్యోగం లభించబోతుంది. కెరీర్‌లో పురోగతి ఉంటుంది. కుటుంబ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.
5/5గమనిక: ఈ వ్యాసం మతపరమైన సమాచారం, పండితులు, ఇతర మత గ్రంథాల ఆధారంగా ఇవ్వబడింది. జీ తెలుగు న్యూస్ దీనిని ధృవీకరించడం లేదు.