Shani trayodashi Effect: శనివారం రోజున శనిత్రయోదశి ఏర్పడుతుండటంతో పండితులు దీన్ని ఎంతో మంచి దని చెబుతున్నారు. దీని ప్రభావం ద్వాదశ రాశులపై కూడా ఉంటుందని కొన్ని రాశులకు అనుకొని విధంగా ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయని పండితులు చెబుతున్నారు.
1/6ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా రాహుగ్రస్త చంద్ర గ్రహణం గురించి తెగచర్చించుకుంటున్నారు. ఈ గ్రహణం ఆదివారం సెప్టెంబర్ 7న రాత్రిపూట సంభవించనుంది. అయితే.. దీని ప్రభావం కూడా ద్వాదశ రాశులపై ఉండనుంది. అయితే.. ఒక రోజు ముందుగానే శనివారం రోజున ఈసారి కూడా శనిత్రయోదశి కూడా వచ్చింది.
2/6ముఖ్యంగా శనివారం శనిత్రయోదశి రావడం చాలా అరుదైన ఘటనగా చెప్తారు. ఏలినాటి, అర్ధష్టమ, సాడేసాతి ప్రభావంతో బాధపడుతున్న వారు. ఈ రోజున కొన్ని రెమిడీలు, శనీశ్వరుడి ప్రీతికోరకు చేస్తు జీవతంలో ఉన్న శనిదోషలు, చెడు ప్రభావాలు పోతాయని పండితులు చెబుతున్నారు.
3/6ఈ క్రమంలో సెప్టెంబర్ 6న శనివారం శని త్రయోదశి రావడం వల్ల.. శనికి తైలాభిషేకం, నల్ల నవ్వులు, నల్లని వస్త్రం దానంగా ఇవ్వాలి. అంతేకాకుండా.. ఈరోజు నల్లని చీమలకు బెల్లం, శునకాలకు రొట్టేలు వంటివి పెట్టాలి. అయితే.. శనిశ్వరుడి అనుగ్రహం వల్ల కొన్ని రాశులు వారు జీవతంలో అనుకొని విధంగా భారీగా జాక్ పాట్ ను కొట్టబోతున్నారు. ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
4/6ఈ రాశివారికి శని అనుకూల ప్రభావం వల్ల జీవితంలో ఒక్కసారిగా పెనుమార్పులు సంభవిస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడమే కాక ప్రమోషన్లు వస్తాయి. చేస్తున్న పనుల్లి విజయవంతంగా పూర్తిగా చేస్తారు. రాదని వదిలేసిన డబ్బులు కూడా తిరిగి మీకు లభిస్తాయి. సంఘంలో మీరు మాట్లాడిన మాటలు చెల్లుబాటు అవుతాయి. కోరుకున్న పనుల్ని చేయించే విధంగా అధికారం మీకు వస్తుంది.
5/6ఈ రాశులవారు కోర్టుకేసుల్లో విజయాల్ని సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మీరు పెట్టిన పెట్టుబడి విపరీతంగా లాభాల్ని తీసుకొచ్చి పెడుతుంది. సోదరులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారం అవుతాయి. అనుకొని విధంగా విదేశాలకు వెళ్లే చాన్స్ లు లభిస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.
6/6ఈ రాశుల వారికి లాటరీలు తగిలే చాన్స్ లు కన్పిస్తున్నాయి. మీరు ఈ సమయంలో మట్టిని ముట్టుకున్న కూడా బంగారంగా మారుతుంది. నిధులు కూడా కొన్ని సార్లు మీకు దొరికే చాన్స్ లు కన్పిస్తున్నాయి. శనివల్ల జీవితంలో కూడా ఊహించని గొప్ప స్థానాలకు చేరుకుంటారు. అంతేకాకుండా కోరుకున్న అమ్మాయితో పెళ్లి సంబంధం కుదురుతుంది.