Add Zee Business As A Preferred Source
App

Navpancham Raj Yog: 62 ఏళ్ల తర్వాత దసరా వేళ నవపంచమ రాజయోగం.. ఈ రాశులకు గోల్డెన్ డేస్‌తో పాటు డబుల్ జాక్ పాట్.!. మీరున్నారా..?

Written ByInamdar Paresh
Published: Sep 25, 2025, 08:25 PM IST|Updated: Sep 25, 2025, 08:29 PM IST

Dussehra Celebrations: దసరా పండగ వేళ అత్యంత అరుదైన నవపంచమ రాజయోగం ఏర్పడబోతుంది. దీని ప్రభావం అనేది ద్వాదశ రాశులపై పడుతుంది. అంతేకాకుండా కొన్ని రాశులు ఓవర్ నైట్లో భారీగా ఆదాయంను గడిస్తారు. ఆ రాశులు ఏంటో చూద్దాం.
 

shardiya navratri:1/5

నవరాత్రిఉత్సవాలు:

జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్నియోగాలు మనిషి జీవితంను అనేక శుభయోగాలకు కారణమౌతాయి. ఈ క్రమంలో గజకేసరి యోగం, పారిజాత యోగం, త్రిగ్రహియోగం, నవపంచమ రాజయోగం అనేది అత్యంత శక్తివంతమైనవని పండితులుచెబుతుంటారు.

dussehra effect:2/5

దసరా:

అయితే.. ఈసారి దాదాపు 62 ఏళ్ల తర్వాత అక్టోబర్ 2న దసరా రోజు నవపంచమ రాజయోగం ఏర్పడబోతుంది. దీని ప్రభావం అనేది ద్వాదశరాశులపై ఉండనుంది. ముఖ్యంగా బుధుడు, గురుడు, శనిగ్రహాల కలయి వల్లఈ యోగం అనేది ఏర్పడబోతుంది.  దీని ప్రభావ కాలంలో మూడు రాశులు మాత్రం భారీగా శుభయోగాలను పొందనున్నారు. వీరి జాతకం ఓవర్ నైట్ లో మారిపోతుందని చెప్పుకొవచ్చు.  

astrology:4/5

రాశి ఫలాలు:

ఈ రాశివారు భూముల మీద విపరీతంగా లాభాల్ని పొందుతారు. సమాజంలో పేరుప్రఖ్యాదులు గడిస్తారు. ఉద్యోగాల్లో మీ నైపుణ్యం పెరుగుతుంది. పెళ్లిలో వస్తున్న ఆటంకాలు దూరమౌతాయి. ఆర్థికంగా కూడా పుంజుకుంటారు.  పేరు, ప్రఖ్యాతల్ని పొందుతారు.  

luckey zodiac signs:5/5

లక్కీ రాశులు:

ఈ రాశివారు కెరీర్ పరంగా ముందుకు వెళ్తారు.కోర్టు కేసుల్లో విజయాల్ని సాధిస్తారు.  ఉద్యోగంలో పదోన్నతులు  లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్య పరంగా ఉన్న సమస్యల నుంచి కోలుకుంటారు. బంధువుల ఇంట్లో శుభకార్యాల్లో పాల్గొంటారు. భారీగా ఆస్తులు కూడబెట్టుతారు. లాటరీలు తగిలేచాన్స్ ఉంది. రాదనుకున్న డబ్బులు మీ సొంతమౌతాయి.