Shriya Saran: జారు పైటలో అగ్గి రాజేస్తోన్న శ్రియ.. 40 ప్లస్ ఏజ్ లో ఇదేం తగ్గేదేలే అంటున్న భామ..

Shriya Saran: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్  శ్రియ శరణ్ ఈమె హీరోయిన్ గా  తెరంగేట్రం చేసి  దాదాపు25 ఇయర్స్  కావొస్తోంది.  అయినా..ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్ సైతం కుళ్లు కొనేలా తన ఫిగర్ మెయింటెన్ చేస్తోంది. అంతేకాదు తెలుగు సహా ఇతర భాషల్లో బడా సీనియర్ స్టార్ హీరోలకు శ్రియా బెస్ట్ హీరోయిన్ గా  మారింది. అందుకే 40 ప్లస్ ఏజ్‌లో కూడా అగ్గి రాజేసే అందాలతో సామాజిక మాధ్యమాన్ని షేక్ చేస్తోంది.   

 

1 /6

  శ్రియ అపుడెపడో తెలుగులో ‘ఇష్టం’ చిత్రంతో  తెలుగు తెరకు పరిచయమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మూవీలు చేస్తూనే ఉంది. అంతేకాదు హీరోయిన్ గా ఫేడౌట్ అయినా.. సీనియర్ కథానాయకులకు సరసన అనగానే శ్రియ బెస్ట్ ఆప్షన్ లా మారింది.

2 /6

శ్రియ విషయానికొస్తే.. తెలుగులో  ఈమెలా  సీనియర్ టాప్ స్టార్స్ తో పాటు, యంగ్ స్టార్ కథానాయికల సరసన  చేసిన ఘనత శ్రియకే దక్కిందనే చెప్పాలి.    

3 /6

అందరికీ ఏజ్ తో పాటు గ్లామర్ తగ్గిపోతూ ఉంటుంది.. కానీ శ్రియకు మాత్రం వయసుతో పాటు అందం అదే రేంజ్ లో  పెరుగుతూనే ఉంది. అంతేకాదు ఈ ఏజ్ లో కూడా యంగ్ బ్యూటీలు సైతం కుళ్లు కునేలా హాట్ ఫోట్ షూట్స్ తో రచ్చ  చేస్తోంది. 

4 /6

శ్రియ వయసు 40 యేళ్లు దాటింది. అంతేకాదు ఓ బిడ్డకు తల్లైనా ఇప్పటికీ అదే గ్లామర్ తో  అలరించడం అంటే మాములు విషయం కాదంటున్నారు.  ఒకప్పటి హేమా మాలిని, రేఖలా ఈ జనరేషన్ లో శ్రియ పేరు చెప్పుకుందనే చెప్పాలి.     

5 /6

  శ్రియ.. ఓ వైపు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అదే రీతిలో ఘాటైన హాట్  ఫోజులతో ప్రేక్షకులను ఫిదా చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే శ్రియ..ఎప్పటికపుడు తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో  షేర్ చేసుకుంటూ ఉంటుంది.

6 /6

సినిమాల్లో హీరోయిన్ గా ఈమె వయసుకు తగ్గ పాత్రలు శ్రియ పలకరిస్తూనే ఉన్నాయి. ఈమె యాక్ట్ చేస్తోన్న సమయంలోనే 2018లో విదేశీయుడైన ఆండ్రీ కోస్చీవ్‌ను లవ్ మ్యారేజ్  పెళ్లి చేసుకుంది.