Add Zee Business As A Preferred Source
App

Shukra Gochar: శుక్రుడి రాశి మార్పుతో ఈ 5 రాశుల వారికి రాజయోగం.. కొత్త ఇంటితో పాటు వివాహా ప్రయత్నాలు ఫలిస్తాయి..

Written ByTA Kiran Kumar
Published: Aug 25, 2025, 05:22 AM IST|Updated: Aug 25, 2025, 07:06 AM IST

Shukra Gochar: అనంతమైన జ్యోతిష్య మండంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలో ప్రవేశిస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో కొన్ని రాశుల వారు శుభాశుభా ఫలితాలను అందుకుంటారు. శుక్రుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో ఈ రాశుల వారికి అనుకోని అదృష్టం వరించబోతుంది.

Shukra Gochar1/7

శుక్ర గోచారం

Shukra Gochar: గ్రహ మండంలో శుక్రుడు అంటే విలాసాలకు, వినోదాలకు, గ్లామర్ తో పాటు వివాహాం, స్త్రీ పురుషుల ఆకర్షణతో పాటు విద్యలకు అధిపతి. శుక్రుడు సెప్టెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరించనున్నాడు. దీంతో ఈ రాశుల వారికి అనుకోని లాభాలను, వివాహా యోగాలను, కొత్త ఇంటి కలను సాకారం చేయబోతున్నట్టు జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. 

Vrushabha Rasi 2/7

వృషభ రాశి

వృషభ రాశి: శుక్రుడు కర్కాటక రాశి వారికి  కొత్త ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశాలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. వివాహా ప్రయత్నాలు సక్సస్ అవుతాయి. పనిలో పెద్ద బాధ్యతను అందుకుంటారు. వ్యాపార రంగంలో కూడా మంచి లాభాలను అందుకుంటారు. 

Mithuna Rasi 3/7

మిథున రాశి

మిథున రాశి: శుక్రుడు మిథున రాశి సంచారంతో మీరు చేసే ప్రతి పనిలో మీదే విజయం. ఉద్యోగులకు పనిలో గౌరవం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉండబోతుంది. ఊహించని సంపద పెరుగుతుంది.సొంతింటి కల సాకారమవుతుంది. 

Kanya Rasi 4/7

కన్యరాశి

కన్యరాశి: కర్కాటక రాశిలో శుక్రుడి సంచారంతో కన్యారాశి వారు ఊహించని లాభాలను అందుకుంటారు. పెళ్లి కానీ స్త్రీ, పురుషులుకు వివాహా ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారంలో మంచి లాభాలను అందుకుంటారు. సొంతి ఇంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. 

 

Mesha Rasi 5/7

మేష రాశి

మేష రాశి: మేష రాశి వారికి సంపద పెరుగుతుంది. ఆర్థికంగా లాభాలతో పాటు, మీరు అపారమైన విజయాన్ని అందుకుంటారు.మీ కలలన్నీసాకారమవుతాయి. ఉద్యోగ, వివాహా ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అంతేకాదు ఉగాది వరకు పెళ్లి ప్రయత్నాలు ఫలమిస్తాయి.

Makara Rasi 6/7

మకర రాశి

మకర రాశి: మకర రాశి వారికి శుక్రుడు కర్కాటక రాశి సంచారం వలన వీరి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉండబోతుంది. కెరీర్ పరంగా  మీకు చాలా ప్రయోజనాలు  లభించనున్నాయి. వ్యాపార రంగంలో ఎక్కువ లాభాలను అందుకుంటారు. 

Disclaimer7/7

గమనిక

గమనిక: ఈ సమాచారం జ్యోతిషశాస్త్రం, పంచాంగాలు, నమ్మకాలు, పండితులు,  మత గ్రంథాలు ఇతర మాధ్యమాల నుంచి  చెప్పిన విషయాన్ని మేము ప్రస్తావించాము. జీ న్యూస్ దీనిని ధృవీకరించడం లేదు.