Add Zee Business As A Preferred Source
App

Shukra Gochar: శుక్రుడి అద్భుతమైన అడుగు..ఈ రాశుల వారికి రాజ్యయోగం.. సొంత ఇంటి కల సాకారం..

Written ByTA Kiran Kumar
Published: Sep 27, 2025, 08:38 AM IST|Updated: Sep 27, 2025, 08:38 AM IST

Shukra Gochar 2025: జ్యోతిష్య శాస్త్ర లెక్క ప్రకారం శుక్రుడు విలాసాలకు, చదువులకు, గ్లామర్ రంగానికి సంబంధించిన గ్రహం. శుక్రుడు ప్రస్తుతం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో  సంచరిస్తూ ఉండటంతో ఈ రాశుల వారికి అద్భుత రాజ్య యోగం సిద్ధించబోతున్నట్టు పండితులు చెబుతున్న మాట.  

Mithuna Rasi 1/5

మిథున రాశి

మిథున రాశి:  శుక్రుడు నక్షత్ర సంచారంతో సంపదతో పాటు, ప్రజాదరణ కూడా లభించబోతున్నట్టు సమాచారం. సంబంధాలు వర్గాలు  సామరస్య పూర్వకంగా పరిష్కరమవుతాయి. మీ ఇంటి కల సాకారమయ్యే అవకాశాలున్నాయి. 

Meena Rasi 2/5

మీన రాశి

మీన రాశి: జీవితంలో ఎన్నడు చూడని సంపదతో పాటు శ్రేయస్సు మీ వశం అవుతోంది. మతం,  ఆధ్యాత్మికత పట్ల మీ మొగ్గు చూపుతారు. ఆధ్యాత్మిక యాత్రలు చేపడతారు. ప్రేమ లవ్ లైఫ్ అద్భుతంగా ఉండబోతుంది. 

 

Vrushabha Rasi 3/5

వృషభ రాశి

వృషభ రాశి: శుక్రుడు నక్షత్ర మార్పుతో వృషభ రాశి వారికి  రాశి వారు సమృద్ధిగా సంపద, శ్రేయస్సును అనుభవిస్తారు. పెట్టుబడుల మూలంగా  లాభాలు అందుకుంటాయి. చిన్న పనుల్లో కూడా గొప్ప విజయాన్ని అందుకుంటారు. 

Tula Rasi 4/5

తుల రాశి

తుల రాశి: శుక్రుడు నక్షత్ర సంచారంతో సమాజంలో మీకు  గౌరవం పెరుగుతుంది. మీరు అప్పుల నుండి బయటపడతారు. మీ కోరికలు నెరవేరే అవకాశాలున్నాయి.  విజయం మిమ్మల్ని వరిస్తుంది. భారీ మొత్తంలో మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. 

 

Disclaimer5/5

గమనిక

గమనిక: ఈ కథనం సాధారణ సమాచారం,  మత విశ్వాసాలతో పాటు పంచాంగం ఆధారంగా చెప్పబడింది.  జీ న్యూస్  దీనిని ధృవీకరించడం లేదు.