Add Zee Business As A Preferred Source
App

Smriti Mandhana: స్మృతి మంధాన కాబోయే భర్త ఇతనే? ఐదేళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు!

Written ByHarish Darla
Published: Sep 14, 2025, 08:44 PM IST|Updated: Sep 14, 2025, 08:44 PM IST

Smriti Mandhana Boyfriend Name: భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన గురించి క్రికెట్ ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. విరాట్ కోహ్లీ లాగా ఆమెకు ఎంతో మంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె ఆటతో పాటు అందానికి నేటితరం కుర్రకారు ఫిదా అయ్యారు. ఆమెకు ఒన్ సైడ్ లవర్స్ కూడా చాలా మంది ఉన్నారు. కానీ, ఆమెకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియదు. అతనెవరో.. ఆయన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

Smriti Mandhana palash1/8

స్మృతి మంధానకి లవర్ ఉన్నాడా?

భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన గురించి క్రికెట్ ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. విరాట్ కోహ్లీ లాగా ఆమెకు ఎంతో మంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె ఆటతో పాటు అందానికి నేటితరం కుర్రకారు ఫిదా అయ్యారు.

Smriti Mandhana relationship2/8

ఒన్ సైడ్ లవర్స్‌కు షాకే..!!

ఆమెకు ఒన్ సైడ్ లవర్స్ కూడా చాలా మంది ఉన్నారు. కానీ, ఆమెకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియదు. అతనెవరో.. ఆయన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Palash Muchhal3/8

అతను ఎవరు?

స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు, సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్‌తో ప్రేమాయణం సాగిస్తోంది.   

Palash Muchhal biography4/8

లవ్ యానివర్సరీ

స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ జూన్‌లో కేక్ కటింగ్ వేడుకతో తమ 5వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Smriti Mandhana love story5/8

ప్రేమాయణం ఎప్పటినుంచి?

జూలై 2024లో, పలాష్ ముచ్చల్ "నువ్వే నాకు సర్వస్వం" అని క్రికెటర్ స్మృతి మంధానను ఉద్దేశించి పోస్ట్ పెట్టాడు. దీంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లు బహిరంగంగా చెప్పినట్లు అయ్యింది. 

Who is Smriti Mandhana dating6/8

ఏ సినిమాలు చేశారంటే?

పలాష్ 'కేలీన్ హమ్ జీ జాన్ సే' వంటి చిత్రాలలో పనిచేశారు. 'కామ్ చాలు హై' దర్శకత్వం వహించారు. 

Smriti Mandhana boyfriend7/8

సంపద ఎంతంటే?

పలాష్ నికర విలువ రూ.20 నుండి రూ. 41 కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేయగా, అత్యధిక పారితోషికం పొందుతున్న WPL క్రీడాకారిణి స్మృతి మంధాన విలువ రూ.33.29 కోట్లు. వారిద్దరి ఆస్తులు కలిపి రూ.80 కోట్లకు చేరుకున్నాయి.   

Smriti Mandhana8/8

వెల్ సెటిల్ కపుల్

ఒకవైపు పలాష్ బాలీవుడ్ సినిమాలో తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తుంటేయ.. మరోవైపు స్మృతి మంధాన క్రికెట్‌లో వివిధ విజయాలు సాధిస్తోంది.