Snake Bite: పాము కాటు వేస్తే ప్రాణాలు కాపాడుకోవడానికి ఏకైక మార్గం.. వెంటనే ఇలా చేస్తే విషం వ్యాపించదు..

Snake Bite Remedy: పాము కాటుకు గురైతే త్వరగా కొన్ని రెమెడీలు ప్రయత్నించాలి. తద్వారా వైద్యుల వద్దకు వెళ్లే లోపు మనం శరీరంలో విషం వ్యాపించదు. ప్రథమ చికిత్స అందించడం ఎంతైనా అవసరం. అదేంటో తెలుసుకుందాం..
 

1 /5

మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా పాములు ఉన్నాయి. ఇది అనేకమంది ప్రాణాలు తీస్తాయి ప్రధానంగా వర్షాల సమయంలో బయటకు వచ్చినప్పుడు  పట్టణ ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి  

2 /5

 ఇళ్లలోకి చేరడం వంటివి కూడా జరుగుతున్నాయి. అయితే పాములు కాటు వేసిన వెంటనే కొన్ని రెమెడీలు ప్రయత్నిస్తే విషం శరీరంలోకి వ్యాపించకుండా ఉంటుంది. ఈలోగా మీరు వైద్యుల వద్దకు వెళ్లే లోపు ప్రాణాలను కాపాడుకోవచ్చు.   

3 /5

 పాముల సంరక్షణ అధికారి సహా మాట్లాడుతూ పాము కాటు వేసిన వెంటనే చేయకూడని కొన్ని పనులు కూడా చెప్పారు. తద్వారా మీరు అవగాహన కలిగి ఉంటే విషయం వ్యాపించకుండా ఉంటుంది. పాము కాటు వేసిన వెంటనే ఎర్రగా మారి ఆ ప్రాంతం వాపుతో కనిపిస్తుంది.   

4 /5

అయితే పాము కాటు వేసిన ప్రాంతంలో తాడుతో కట్టేసి విషాన్ని నోటితో లాగుతారు. అలా చేయడం తప్పు కొంతమంది బ్లేడ్లతో కూడా కోసే ఘటనలు ఉన్నాయి. ఇలా చేయడం వల్ల మీ రక్తం వృథా అయిపోతుంది ప్రమాదం పెరుగుతుంది.  

5 /5

ప్రధానంగా పాము కాటు వేసిన వెంటనే ఆ వ్యక్తికి ధైర్యం చెప్పాలి. కాటు వేసిన ప్రాంతంలో కదలిక లేకుండా జాగ్రత్త తీసుకోండి. నీళ్లు తాగించడం ఎంతో ముఖ్యం. వారి శరీరంపై ఎలాంటి ఆభరణాలున్నా తీసివేయాలి . పాము కాటు వేసిన వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి గంటలోపే ఆసుపత్రికి తీసుకు వెళ్లడం మంచిది . తద్వారా అతని ప్రాణాలకు ప్రమాదం ఉండదు.