Snake Bite: పాము కాటు వేస్తే వెంటనే ఈ కూరగాయతో రుద్దండి.. విషం వ్యాపించదు..

Snake Bite Remedy: పాములు విషపూరితమైన జంతువులు. ఇవి కాటేయడం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది పాముకాటువల్ల చనిపోతున్నారు. అయితే ఇంట్లో కొన్ని చిట్కాలు ఉంటాయి వాటితో పాము కాటు నుంచి బయటపడవచ్చు.
 

1 /5

పాములు ఎక్కువగా చెట్ల పొదల్లో, గుట్టరాళ్లు, అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈ మధ్య కాలంలో జనావాసాల్లోకి కూడా రావడం ప్రారంభించాయి. పాములు కాటు వేయడం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితిలు ఉంటాయి. అందుకే కాటు వేసిన వెంటనే వైద్యులని సందర్శించాలి.  

2 /5

పాము కాటు వేసిన వెంటనే కొన్ని ప్రథమ చికిత్సలు తీసుకోవాలి. ఇంట్లో ఉండే కొన్ని చిట్కాలు పాటిస్తే వైద్యుడు వద్దకు వెళ్లే వరకు ప్రాణాలు నిలుపుకోవచ్చు. అయితే పాము కాటు ఓ కూరుగాయ కూడా ఎఫెక్టీవ్‌ రెమిడీ పనిచేస్తుంది. అదేంటో తెలుసుకుందాం  

3 /5

పాము కాటు వేసిన వెంటనే అడవి అల్లం వాడితో మంచి ఉపశమనం లభిస్తుంది. అల్లాన్ని దంచి ఆ రసాన్ని పాము విషం పై వేయాలి. ఇలా చేయడం వల్ల పాముకాటు విషం వ్యాప్తి చెందకుండా ఉంటుంది.  

4 /5

 కొన్ని అధ్యాయనాల ప్రకారం అల్లంలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పాముకాటుకు మంచి విరుగుడుగా పనిచేస్తుంది. గతంలో వెల్లుల్లి కూడా పాము కాటుకు సరైన రెమిడీగా పరిగణించారు.   

5 /5

 కొన్ని నివేదికల ప్రకారం అడవి కంద, అడవి అల్లం, వాటి వేర్లు వాడటం వల్ల కూడా పాముకాటుకు విరుగుడుగా పని చేస్తాయి. మన శరీరంలో విషవ్యాప్తి జరగకుండా కాపాడతాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక కూడా తెలిపింది.