Snake Poison: సాధారణంగా పాముల్లో విషపూరితమైనవి కొన్నే ఉంటాయి. అందులో విషపూరితం కానీవే ఎక్కువగా ఉంటాయి. కానీ భయం కారణంగా కొంత మంది పాము కాటు వేసిందనే భయంతో ప్రాణాలు విడుస్తుంటారు. ఈ నేపథ్యంలో పాము కాటు వేస్తే ఈ పండుతో విషాన్ని శరీరంలో పాకగుండా నిరోధించవచ్చు.
1/5Snake Poison: ఈ పండు పాము విషం ప్రభావాన్ని తగ్గిస్తుందనేది గిరిజనులు ఎక్కువగా విశ్వసిస్తారు. ఈ దునియాలో మనకు తెలియని ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా పాము కాటుకు గురైతే.. ఏం చేయాలో కామన్ పీపుల్ కు తెలియదు. కానీ జార్ఖండ్‌లోని గిరిజనులకు ఇప్పటికీ పాము కాటు వేస్తే విషం బారిన పడకుండా వాళ్ల దగ్గు ఎన్నో దివ్య ఔషధ మూలకలున్నాయి.
2/5అయితే పాములు, తేళ్ల విష ప్రభావం తగ్గించే పండు ఇక్కడ ఉండే కొంత మంది గిరిజనులకు మాత్రమే తెలుసు.సామాన్యంగా ఎవరు ఈ పండ్లను తినరు. ఈ పండు పేరు ఆషాఢి ఫలంగా పిలుస్తారు. ఈ పండు బొకారో అడవులలో ఉన్న చిన్న ముళ్ల చెట్లపై కనిపిస్తుంది.
3/5ఇది పాము కాటుకు విరగుడుకు అద్భుత ఫలమని గిరిజనులు విశ్వసిస్తుంటారు. దీని శాస్త్రీయ నామం Mayra laxiflora.పూర్వకాలంలో గిరిజనులు పొలాలకు వెళ్లే ముందు ఈ పండును తినేవారట. ఒకవేళ పాము కాటుకు గురైన ఇది విరుగుడుగా పనిచేస్తుందనేది వారి విశ్వాసం.
4/5ఈ పండు తిన్న తర్వాత పొలాల్లో పని చేస్తున్నప్పుడు తేలు లేదా పాము కాటేస్తే విష ప్రభావం తగ్గుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. అది ఎన్నో సందర్భాల్లో ఋజువు కూడా అయింది. తరచుగా, గిరిజనులు అడవులలో తిరుగుతూ ఉంటారు. ఈ సందర్బంగా పాములు లేదా తేళ్లు కరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
5/5అయితే ఈ పండు తింటే పాము కాటు నుంచి రక్షించబడతారనేది గిరిజనుల నమ్మకం మాత్రమే. దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. విషాన్ని తగ్గించే శక్తి ఈ పండుకు లేదనే వాదన ఉంది.కానీ తాజాగా జరిగిన పరిశోధనల్లో ఇది నిజమని కొంత మంది తేల్చారు. మరోవైపు ఆషాఢ ఫలం జీర్ణశక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రీయ ఆధారాల్లో తేలాయి.