Add Zee Business As A Preferred Source
App

Snakes Facts: పాముల పాలిట బ్రహ్మస్త్రం.!. ఇవి ఇంటి చుట్టు ఉంటే కింగ్ కోబ్రాలు కూడా కన్నేత్తి చూడవు.!.

Written ByInamdar Paresh
Published: Oct 02, 2025, 07:11 PM IST|Updated: Oct 03, 2025, 06:42 AM IST

Snakes repellent remedies: చాలా మంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న తమ ఇంటి చుట్టుతరచుగా పాములు వస్తున్నాయని తెగ టెన్షన్ పడిపోతారు. ఇలాంటి వారు కొన్ని రెమిడీలు పాటిస్తే పాముల కాటు నుంచి ఈజీగా బైటపడవచ్చు.
 

Snake bite:1/6

కోబ్రాస్నేక్:

ఇటీవల కాలంలో చాలా మంది పాము కాటుతో తెగ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాము కాటు వల్ల ఇటీవల మరణాలు కూడా పెరిగిపోయాయి. ముఖ్యంగా వానాకాలంలో దీని బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. అందుకే కొన్నిజాగ్రత్తలు తీసుకొవాలని నిపుణులు చెబుతున్నారు.  

cobra snake:2/6

పాము కాటు:

పాములు మీ ఇంటి చుట్టు తిరగవద్దంటే, కోబ్రాలు మీ ఇంటివైపు కన్నేత్తి కూడా చూడొద్దంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో చూద్దాం. కోబ్రాలు ముఖ్యంగా ఎక్కడైతే ఎలుకలు, కోళ్లు మొదలైన వాటి వ్యర్థపదార్థాలు ఉంటాయో అక్కడ ఉంటాయి. అందుకే ఇంట్లో ఇవి లేకుండా చూసుకొవాలి.  

king cobra:3/6

కింగ్ కోబ్రా స్నేక్:

కోబ్రాలు ఉండొద్దంటే.. వేపనూనెలో బిర్యానీ ఆకుల్ని వేసి వేడి చేయాలి.ఈ ద్రావణాన్ని ఇంటి చుట్టు పిచికారి చేయాలి. అదే విధంగా నిమ్మకాయలరసంలో, కర్పూరంను వేయాలి.. ఆతర్వాత ఘాటుగా తయారైన రసంను ఇంటి చుట్టు పిచికారి చేయాలి. ఈ వాసనలతో పాములు మీ ఇంటి చుట్టు రావు.

snake bite:4/6

స్నేక్ బైట్:

అదే విధంగా.. నెమలి ఈకలను ఇంటి చుట్టు వేయాలి. లవంగం, దాల్చిన చెక్క నూనె, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి ఘాటైన వాసనలున్న పదార్థాల్ని గ్రైండర్ లో వేసి వాటిని నీటిలో కలిపి ఇంటి చుట్టు పిచికారి చేయాలి. ఇలా చేస్తే ఈ వాసనలకు అక్కడ పాములు అస్సలు ఉండవు. ఒకవేళ ఉన్న అక్కడినుంచి దూరంగా పారిపోతాయి.  

Snakes repellent plants:5/6

పాము కాటు:

ముఖ్యంగా పాములు ఇంటి చుట్టు గోడలకు రంధ్రాలు, తలుపులకు రంధ్రాలు ఉంటే వాటితో లోపలికి ప్రవేశిస్తాయి. అందుకే గోడలకు రంధ్రాలు, విండోలు, కిటికిలకు బొక్కలు లేకుండా జాగ్రత్తపడాలి.

snake facts:6/6

కోబ్రాస్నేక్:

అంతే కాకుండా పాములు ముఖ్యంగా బంతి చెట్టు, అమ్మోనియా, వెనిగర్ ఘాటైన వాసనలు కల్గిన వాటినిఇంటి చుట్టు వేస్తే ఆ ప్రదేశంలో పాములు అస్సలు ఉండదు. ఇంటి చుట్టు ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకొవాలి. చెత్తా చెదారం లేకుండా చూసుకొవాలి.ఈ టిప్స్ పాటిస్తే పాముల బెడద నుంచి తప్పించుకొవచ్చు.