Add Zee Business As A Preferred Source
App

King Cobra Snake: మీ ఇంట్లో ఇవి పెట్టుకున్నారో.. పాములను గ్రీన్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేసినట్లే.!. నమ్మలేని నిజాలు.!.

Written ByInamdar Paresh
Published: Sep 09, 2025, 07:08 PM IST|Updated: Sep 09, 2025, 07:13 PM IST

Cobra snake facts: కిచెన్ లో ఉండే కొన్ని పదార్ధాలు పాములను విపరీతంగా ఆకర్శిస్తాయి. ఎంత దూరంలో ఉన్న కూడా పాములు ఈ వాసనలకు ఇంటి దగ్గరకు వస్తాయి.

snakes:1/5

స్నేక్ బైట్:

వానాకాలంలో పాములు ఎక్కువగా మానవ నివాసాల్లోకి వస్తాయి. అంతే కాకుండా ఈ సీజన్ లోనే పాము కాటు ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటాయి. ఇటీవల స్నేక్ లు.. బెడ్ లలో, సజ్జలలో, బూట్లలో, బైక్ లలో కూడా దూరిన ఘటనలు కూడా ఉన్నాయి.  

snake facts:2/5

కోబ్రా స్నేక్:

అంతే కాకుండా పాములు  కన్పిస్తే చాలా మంది వెంటనే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు. మరికొంత మంది మాత్రం స్నేక్ లను చూస్తే అరకిలోమీటర్ దూరం పారిపోతారు.  కానీ పాములతో ఆడుకునే వారు కూడా ఉంటారు. అయితే పాములు కిచెన్ లలో ఉండే కొన్ని పదార్థాలతో ఆకర్శించబడతాయని నిపుణులు చెబుతున్నారు.

snake bite:3/5

పాము కాటు:

చాలా మంది కిచెన్ లో కోళ్లను, కోడి గుడ్లను పెంచుకుంటారు. వీటిని పాములు తినేందుకు మన ఇళ్లలోకి వస్తాయి.  ఇళ్లలో పప్పులు, బియ్యంలు ఎక్కువగా కింద పడకుండా చూడాలి. ఇవిపడేచోట ఎలుకలు ఎక్కువగా ఉంటాయి. మరల ఆ ఎలుకల్ని తినేందుకు పాములు అక్కడకు వస్తాయి.  

cobra snake:4/5

స్నేక్ బైట్:

అందుకే కిచెన్ లలో పప్పులు, బియ్యం కింద పడకుండా, సంచులకు రంధ్రాలు లేకుండా జాగ్రత్తలు తీసుకొవాలి. ముఖ్యంగా వానాకాలంకు ముందే ఇంటిచుట్టుపక్కల అనవసరంగా చెట్లు లేకుండా శుభ్రంగా ఉంచుకొవాలి. గొడలకు రంధ్రాలు లేకుండా జాగ్రత్తలు తీసుకొవాలి.  

snake facts:5/5

కింగ్ కోబ్రా:

వ్యర్థంగా పైపులు, వాడని వస్తువుల్ని ఇళ్లలో అస్సలు పెట్టకూడదు. రాత్రి ఇంట్లో చీకట్లు ఉండకుండా.. వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకొవాలి.ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే పాముల  సమస్యల నుంచి ఈజీగా బైటపడొచ్చు.