Add Zee Business As A Preferred Source
App

Sobhita: మూడ్ ఉన్నప్పుడు మాత్రమే అలా చేస్తాను.. నాగచైతన్య గురించి శోభిత షాకింగ్ కామెంట్స్..

Written ByVishnupriya
Published: Sep 07, 2025, 05:04 PM IST|Updated: Sep 07, 2025, 05:04 PM IST

Sobhita Viral Comments : నాగచైతన్య, శోభిత జంట ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. అందరి దృష్టి ఆకట్టుకుంటుంది. వీళ్ళిద్దరికీ ఈ మధ్యనే పెళ్లి కాగా.. అప్పటినుంచి వీళ్లిద్దరి గురించి ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వాళ్ళ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా శోభిత సోషల్ మీడియాలో పెట్టిన ఒక కామెంట్ వైరల్ గా మారింది…

Sobhita Shocking Comments1/5

నాగచైతన్య, శోభిత,

సమంతతో విడాకులు తరువాత నాగచైతన్య .. శోభితను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీళ్ళ పెళ్లి జరిగిన దగ్గర నుంచి వీళ్లిద్దరి గురించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

Sobhita Cooking2/5

నాగచైతన్య, శోభిత,

ముఖ్యంగా శోభిత సోషల్ మీడియాలో ఎక్కువ ఆక్టివ్ గా ఉంటుంది. అందుకే శోభిత పెట్టే ప్రతి పోస్ట్ వైరల్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా కింద కామెంట్లు కూడా అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి…  

Sobhita Mood3/5

నాగచైతన్య, శోభిత,

అభిమానులు ఎవరైనా కామెంట్లు పెడితే.. వారిలో కొంతమందికి శోభిత రిప్లై ఇస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యనే శోభిత నాగచైతన్య కోసం.. వంట చేస్తూ ఒక వీడియోని షేర్ చేసింది.

Sobhita Viral Post4/5

నాగచైతన్య, శోభిత,

అప్పుడు వెంటనే ఒక అమ్మాయి నీకు వంట కూడా వచ్చా అక్క.. చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ కామెంట్ పెట్టింది.. వెంటనే శోభిత రిప్లై ఇస్తూ మూడ్..ఉన్నప్పుడు మాత్రమే చెల్లి అంటూ చెప్పుకొచ్చింది. 

Sobhita About Her Mood5/5

నాగచైతన్య, శోభిత,

మొత్తానికి తనకు మూడ్ ఉన్నప్పుడు మాత్రమే నాగచైతన్యకి వంట వండుతాను అని డైరెక్ట్ గానే చెప్పేసింది శోభిత. ప్రస్తుతం ఈ కామెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది.