Add Zee Business As A Preferred Source
App

Samantha: బర్త్ డే రోజు సమంతకు శోభిత పంచ్..? నువ్వు సరిగ్గా ఉంటేనే అది సరిగ్గా ఉంటుంది అంటూ..!

Written ByVishnupriya
Published: Apr 28, 2025, 07:48 AM IST|Updated: Apr 28, 2025, 01:00 PM IST

Sobhita punch to Samantha: సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య.. శోభితను ప్రేమించి.. పెళ్లాడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి సమంత, శోభిత అభిమానుల మధ్య పెద్ద వార్ జరుగుతుంది. ఈ క్రమంలో శోభిత ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది…

Samantha Sobhita Instagram war1/5

శోభిత

సమంత ఎప్పుడూ ఇంస్టాగ్రామ్ లో తెగ యక్టివ్ గా ఉండే సంగతి తెలిసిందే. అయితే ఈమధ్య శోభిత కూడా తన ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది.   

Sobhita latest Instagram post2/5

శోభిత

అంతకుముందు తన స్టైలిష్ ఫోటోలు షేర్ చేసే శోభిత పెళ్లయిన తర్వాత నుంచి నాగచైతన్య తో ఫోటోలు.. లేకపోతే తన లైఫ్ లో జరిగే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. 

Samantha divorce update3/5

శోభిత

ఈ క్రమంలో శోభిత తాజాగా పోస్ట్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో మొదటి ఫోటోలు శోభిత పచ్చ గెడ్డి పడుకొని కనిపించింది. ఇక కింద క్యాప్షన్ గా..పచ్చ గెడ్డి.. పచ్చగా ఉండాలి అంటే నువ్వు దానికి నీళ్లు పోయాలి అని పెట్టింది. 

Samantha Sobhita fans war4/5

శోభిత

ఇక ఆ తరువాత తనకు సంబంధించిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోతో పాటు.. మరికొన్ని కొటేషన్స్ ఫోటోలు కూడా షేర్ చేసింది. నీ రాంగ్ ఒపీనియన్ నేను సమర్థిస్తున్నాను అని ఒక ఫోటోలో.. నా కళ్ళు ఉండేవి చూసేందుకే.. ప్రతి ఒక్కటీ చూస్తాను అందుకే నేనంటే నాకు ఇష్టం అని అర్థం వచ్చేలా పెట్టింది.

Sobhita viral Instagram captions5/5

శోభిత

ఇవన్నీ బాగానే ఉన్నా…శోభిత షేర్ చేసిన క్యాప్షన్లు అన్నీ కూడా సమంతకి పంచ్ ఏమో అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా సమంత ఏదైనా పోస్ట్ పెడితే నాగచైతన్య కి,‌ శోభిత కి లింక్ పెట్టి కామెంట్లు పెడుతూ ఉంటారు అభిమానులు. ఈ క్రమంలో ఇప్పుడు శోభిత పోస్ట్ కాస్త వైరల్ అవుతూ సమంతకు శోభిత ఇన్ డైరెక్ట్ పంచ్ ఇచ్చింది అని అభిమానులకు అభిమానుల ఫిక్స్ అవుతున్నారు.