Add Zee Business As A Preferred Source
App

Sreemukhi Net Worth: శ్రీముఖి మొత్తం ఆస్తుల విలువ..! యాంకరింగ్ తో కోట్లకు పడగలెత్తిన భామ..

Written ByTA Kiran Kumar
Published: Sep 16, 2025, 06:05 AM IST|Updated: Sep 16, 2025, 06:05 AM IST


Sreemukhi Net Worth: శ్రీముఖి తెలుగు టెలివిజన్ ‌ యాంకర్‌గా ఆమె కంటూ అనతి కాలంలోనే  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎపుడు ముఖంపై చెరగని చిరునవ్వుతో అలరించడం శ్రీముఖి మార్క్ స్లైల్.  అదే శ్రీముఖిని ప్రేక్షకులకు  దగ్గరయ్యేలా చేసిందనే చెప్పాలి. ఇక యాంకరింగ్ తో పాటు సినిమాలతో ఈమె కోట్లకు పడగలెత్తింది. 

Sreemukhi Career 1/5

శ్రీముఖి కెరీర్

శ్రీముఖి కెరీర్ ప్రస్తుతం అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. కానీ చేతిలో ఉన్నంతలో సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ఇండస్ట్రీకి వచ్చిన దశాబ్దాలు గడుస్తూన్న ఇప్పటికీ టాప్ యాంకర్ గా అలరిస్తూ ఉండటం విశేషం. 

 

Sreemukhi Bigg Boss 2/5

శ్రీముకి బిగ్ బాస్

నాగార్జున అక్కినేని మొదటిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 తెలుగు రన్నరప్‌గా నిలిచి మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంది.   ఈ రియాలిటీ షోతో శ్రీముఖి తెలుగు ఆడియన్స్ కు చేరువు అయింది. .  

Sreemukhi TV Anchor3/5

శ్రీముఖి టీవీ యాంకర్

శ్రీముఖి ఒకవైపు టీవీ ప్రోగ్రామ్స్.. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో  ఫుల్ బిజీగా ఉంది శ్రీముఖి. అంతేకాదు సినిమాల్లో అవసరమైతే.. కథానాయికగా నటిస్తూనే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తూ వస్తోంది. ఇన్నేళ్ల కెరీర్ లో ఈమె ఆస్తులు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఈమెకు యాంకరింగ్, సినిమాల ద్వారా దాదాపు పాతిక కోట్ల నుంచి రూ.30 కోట్ల  వరకు ఆస్తులను  కూటబెట్టింది. ఈమెకు నిజామాబాద్ తో పాటు హైదరాబాద్ లో పలు ఇండ్లత పాటు పలు రకాల ఆస్తులున్నట్టు సమాచారం. 

 

Sreemukhi - Bhola Shankar 4/5

శ్రీముఖి - భోళా శంకర్

ఇక 2023లో శ్రీముఖి..   మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్'మూవీలో చెప్పింది.  ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో ఈమె ఆశలు అడియాసలయ్యాయి. ఈ చిత్రంలో  నటించిందకు  శ్రీముఖితో పాటు చిరు విమర్శల పాలైన సంగతితి తెలిసిందే. .  

Sreemukhi Relation 5/5

శ్రీముఖి రిలేషన్

 

శ్రీముఖి  గత కొన్నేళ్లుగా ఓ వ్యక్తితో డేటింగ్ లో  ఉన్నట్టు  వార్తలు వస్తున్నాయి.  అంతేకాదు అతన్ని పెళ్లి చేసుకోబోతుందనే వార్త గత రెండేల్లుగా సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతుంది.  శ్రీముఖికి కాబోయేవాడు దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులున్న బిజినెస్ మ్యాన్ అనేది వార్త. ఇక ఈ విషయమై  శ్రీముఖి క్లారిటీ ఇస్తే  బాగుంటుంది.