SSC Jobs: పరీక్షా లేకుండానే డిగ్రీ అర్హతతో SSCలో జాబ్స్.. వెంటనే అప్లయ్ చేసేయండి..!

Staff Selection Commission Jobs: డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారా..? అయితే ఈ గోల్డెన్ ఛాన్స్ మీ కోసమే. ఎలాంటి రాత పరీక్షా లేకుండానే కేవలం ఇంటర్వ్యూతోనే జాబ్ వచ్చేలా.. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లయ్ చేసుకోండి. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 22. 

1 /5

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్( SSC) యంగ్ ప్రొఫెషనల్స్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. 

2 /5

ఇప్పటికే అప్లికేషన్లు అక్టోబర్ 9 నుంచి మొదలవ్వగా.. సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 22. మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి.   

3 /5

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి.  

4 /5

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. కంప్యూటర్ బేసిక్స్‌లో  ఏడాది డిప్లొమా కోర్సుతోపాటు MS ఆఫీస్‌లో ప్రావీణ్యం ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కనీసం 6 నెలలు పనిచేసిన అనుభవం ఉండాలి.   

5 /5

పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ssc.gov.in వెబ్​‌సైట్​లో సంప్రదించగలరు.