Star Actress On Magazine: తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న..ఒక అమ్మడు.. తన చిన్నప్పుడు.. గోకులం అనే మ్యాగజైన్ పై కనిపించింది అనే విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు ఈ హీరోయిన్ చిన్నప్పుడే మ్యాగజైన్ పైన కనిపించింది అనే వార్త ఇప్పటివరకు తెలియక పోవడంతో.. ఆమె అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు..
1/5ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న ఒక హీరోయిన్.. తన చిన్న వయసులోనే మ్యాగజైన్ పైన కనిపించింది అన్న విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియకపోవడం.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
2/5అందులో ఆ హీరోయిన్ చిన్న హీరోయిన్ కూడా కాదు.. పాన్ ఇండియా పరంగా సూపర్ స్టార్ గా ఎదిగింది. ప్రస్తుతం 3000 కోట్ల హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఆమె రష్మిక మందాన.
3/5రెండు చేతులకు వాచీలు పెట్టుకుని.. ఈ హీరోయిన్ మ్యాగజైన్ కవర్ పేజీపై.. తన చిన్నతనంలోనే ఫోటోకి ఫోజు ఇచ్చింది. ఈ పాప ఇప్పుడు ఫేమస్ హీరోయిన్ అయిపోయింది అని సోషల్ మీడియాలో ఆ చిన్నారి ఫోటో వైరల్ అవుతుంది.
4/5ఇక ఈ ఫోటో చూసి రష్మిక అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అంత చిన్నప్పుడే రష్మిక మ్యాగజైన్ పై కనిపించిన.. ఇప్పటివరకు ఈ విషయం బయటకి రాకపోవడం వారిని షాక్ కి గురిచేస్తుంది.
5/52001లో గోకులం అనే మ్యాగజైన్ పై ఈ ఫోటో వచ్చింది. ‘ నా ఫస్ట్ కవర్ పేజీ ఇది.. అప్పట్లో జరిగిన ఫొటోషూట్ నాకింకా గుర్తుంది. మా అమ్మ దానిని ఎంతో భద్రంగా దాల్చింది. ఇప్పటికీ నా గురించి ఏ పత్రికలో వచ్చినా దాస్తుంటారు’ అంటూ ఒకసారి ఈ మ్యాగజైన్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ హీరోయిన్.