Akkineni Heroes Herione: అక్కినేని ఈరోజు అందరితోనూ ఒకసారి హీరోయిన్ నటించింది. అయితే ఆ హీరోయిన్ శ్రియ కాదు, సమంత కాదు. ఒక సూపర్ స్టార్ హీరోయిన్ అక్కినేని హీరోలు అందరితో అనగా నాగేశ్వరరావు దగ్గరనుంచి.. అఖిల్ వరకు ప్రతి ఒక్కరితో నచ్చేసింది ఈ హీరోయిన్.
1/5
2/5
3/5ముందుగా అక్కినేని నాగేశ్వర రావుతో.. దాగుడుమూతల దాంపత్యం, సూత్రధారులు, ఇద్దరే ఇద్దరు వంటి సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ ఆ తర్వాత నాగార్జునతో రమ్యకృష్ణ హీరోయిన్‌గా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. వీరిద్దరూ కలిసి 10 సినిమాలకు పైగానే నటించారు.
4/5ఈ మధ్య కూడా నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయన సినిమాలో కనిపించింది.. ఇక నాగచైతన్యతో.. శైలజా రెడ్డి అల్లుడు.. బంగార్రాజు లాంటి సినిమాల్లో కనిపించి మెప్పించింది.
5/5ఇక అఖిల్తో కూడా మనం సినిమాలో కలిసి నటించింది రమ్యకృష్ణ. ఇందులో అఖిల్ కి అమ్మగా కనిపించింది. మొత్తానికి ఇలా నలుగురు హీరోలతోనూ నటించి.. తను ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలను అని మరోసారి రుజువు చేసుకుంది..