Star Heroine Transformation
బరువు తగ్గటం అనేది అంత సులభమైన పని కాదు. కేవలం ఒకటి రెండు కేజీలు తగ్గాలి అంతేనే మనమంతా ఎంతో శ్రమిస్తూ ఉంటాం. కానీ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం.. ఒక అతని కోసం ఏకంగా 90 కిలోలు తగ్గింది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు.. ఆమె ఎలా తగ్గింది అన్న వివరాల్లోకి వెళితే….
1/5ఒక్క కిలో బరువు తగ్గడం అనేది కూడా చాలా కష్టమైన పని. అలాంటిది ఒక స్టార్ హీరోయిన్ ఏకంగా 90 కిలోల బరువు తగ్గి సన్నజాజి తీగల తయారయ్యింది.
2/5ఆమె సారా ఆలీ ఖాన్. ప్రస్తుతం ఎంతో ఫిట్టుగా అలానే అందంగా కనిపిస్తున్న ఈ హీరోయిన్.. ఈరోజు కన్నా 29వ పుట్టినరోజు జరుపుకుంటుంది. అయితే సారా తన చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు. దాదాపు 100 కిలోల పైన బరువు ఉండేదా.
3/5హార్మోన్స్ అలా జీర్ణ క్రియ సమస్యల వల్ల బరువు ఎక్కువ అయిపోయింది. కానీ ఈమె సినిమాలపై చాలా ఆసక్తి ఉండటంతో..తన మొదటి సినిమా చేసే ముందు.. తప్పకుండా బరువు తగ్గాలని డైరెక్టర్ కరణ్ జోహార్ చెప్పారని సారా చెప్పుకొచ్చింది..
4/5ఇక అతను చెప్పిన మాట కోసం తప్పకుండా తగ్గాలి అని.. వెంటనే వ్యాయామాలు చెయ్యడం మొదలుపెట్టిందంట. యోగ, కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, డ్యాన్స్.. ఇలా వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నించిందట. ముఖ్యంగా తను చేసిందల్లా ఎక్కువ చేయడమే అంటూ కూడా చెప్పుకొచ్చింది.
5/5ఇక దీంతో జంక్ ఫుడ్, చక్కెరకు పూర్తిగా దూరం ఉంచి.. ఎక్కువగా నీళ్లు తాగడం అలానే ఎక్కువగా పండ్లు, కూరగాయలు తినడం ప్రారంభించిందంట. ఈ పనులన్నీ చేసి ఏకంగా 80 కిలోల పైన బరువు తగ్గింది ఈ హీరోయిన్..