Add Zee Business As A Preferred Source
App

Priyanka Arul Mohan: ఓజీ హీరోయిన్ ను ఘోరంగా అవమానించిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్..

Written ByVishnupriya
Published: Sep 29, 2025, 08:27 PM IST|Updated: Sep 29, 2025, 08:27 PM IST

Priyanka Arul Mohan Trolls: ఓజీ మూవీ హీరోయిన్ ను  ప్రముఖ హీరోయిన్ వర్షా బొల్లమ్మ తాజాగా ఇమిటేట్ చేస్తూ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఇదేంటి ఆఖరికి ఈ హీరోయిన్ కూడా ప్రియాంక మోహన్ ను ఇంతలా అవమానిచ్చిందా అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు…పూర్తి వివరాలలోకి వెళితే..

Varsha Bollama On Priyanka Mohan 1/5

వర్ష బొల్లమ్మ

తెలుగు , తమిళ్, మలయాళం వంటి భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి తన అందంతో అభినయంతో అందరినీ ఆకట్టుకుంది హీరోయిన్ వర్ష బొల్లమ్మ.  మొదటిసారిగా తెలుగులో 'చూసి చూడంగానే' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పుష్పక విమానం, ఊరి పేరు భైరవకోన తదితర చిత్రాలలో నటించింది. 

Priyanka Mohan Memes2/5

వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఏవో ఒక చిలిపి పనులు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ప్రముఖ హీరోయిన్ ప్రియాంక మోహన్ ను ట్రోల్ చేసినట్లుగా..  ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

Trolls On OG Actress 3/5

ప్రియాంక అరుల్ మోహన్

ఇటీవలే ఓజి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రియాంక మోహన్ చూసినటువంటి చూపులకు చాలామంది చంద్రముఖిలా ఉందంటూ ట్రోల్ చేశారు.   

Trolls On Priyanka Mohan 4/5

ప్రియాంక అరుల్ మోహన్

ఇప్పుడు అలాంటి స్టైల్స్ లోనే వర్ష బోల్లమ్మ తన సోషల్ మీడియా వేదికగా కొన్ని స్టిల్స్ తో కూడిన వీడియోని షేర్ చేసింది. అలానే.. ఈ సినిమాలో.. మొదట్లో పాట లో కనిపించక ఆ తరువాత ప్రియాంక మోహన్ చనిపోతుంది. ఇక దీని గురించే వీడియో షేర్ చేస్తూ చనిపోయే ఐదు నిమిషాల ముందు హీరోయిన్స్ ఇలా చేస్తూ ఉంటారు అని ఒక ట్రోలింగ్ వీడియో షేర్ చేసింది.

Priyanka Mohan Instagram Trolls5/5

ప్రియాంక అరుల్ మోహన్

అవి చూసిన నెటిజన్స్ ప్రియాంకను బాగానే ఇమిటేట్ చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఇంతలా ఆ హీరోయిన్ ని అవమానించాలా అని కూడా కామెంట్స్ పెడుతున్నారు.