Star Hero : సినిమాలలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సాధారణమైన విషయమని ఇప్పటికే ఎంతోమంది చెప్పుకొచ్చారు. స్టార్ హీరోయిన్స్ ..సైతం ఈ విషయాన్ని పలుమార్లు బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే ఈసారి మాత్రం.. హీరోయిన్స్ కాకుండా ఒక స్టార్ హీరో తన కూతురు గురించి చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది..