Star Hero Liplock with 100 times: క్రికెట్ లో సెంచరీకి ఉన్న విలవు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కానీ హీరో మాత్రం తన కెరీర్ లో 14 మంది హీరోయిన్స్ తో ఏకంగా 100 సార్లుకు పైగా లిప్ లాక్ చేసి రికార్డు క్రియేట్ చేసాడు. అంతేకాదు సదరు కథాయకుడికి అప్పటి గత కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుతో కూడా గౌరవించింది కూడా. ఇంతకీ లిప్ లాక్ లతో దేశంలో రికార్డు క్రియేట్ చేసిన ఆ హీరో ఎవరనే విషయానికొస్తే..
1/9Star Hero Aamir Khan Liplock with 100 times: భారతీయ చిత్ర పరిశ్రమలో ఎక్కువ మంది కథానాయకులున్నారు. ఈ హీరో కన్నా బాగా నటించినా.. ఇతనికి మాత్రమే మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుస్తుంటారు. అతనే బాలీవుడ్ అగ్ర హీరో ఆమీర్ ఖాన్. ఇతను తను యాక్ట్ చేసిన ప్రతి చిత్రంలో హీరోయిన్ గా నటించాలంటే అతనికి ఆ కథానాయక లిప్ లాక్ ఇవ్వాల్సిందే. లేకపోతే బీ టౌన్ నుంచి సదరు హీరోయిన్ పెట్టాబేడా పెట్టుకొని ప్యాకప్ చేసుకోవాల్సిందే. అంతేకాదు మన దేశంలో ఎక్కువ మంది కథానాయికల పెదాలను నలిపేసిన కథానాయకుడిగా రికార్డు క్రియేట్ చేసాడు ఆమీర్ ఖాన్. 14 మంది హీరోయిన్స్ తో 100 పైగా లిప్ లాక్ సీన్స్ లో నటించిన హీరోగా ఇతనో రికార్డు క్రియేట్ చేశాడు.
2/9ప్రెజెంట్ చిత్రాల్లో లిప్ కిస్ పెట్టుకోవడం కామన్ అయిపోయింది. కానీ ఒకప్పుడు ఇలాంటి వాటిని సీరియస్ గా తీసుకునేవారు. మన దక్షిణాదిలో ఈ కల్చర్ తక్కువే కానీ.. ఉత్తరాది సినిమాల్లో ఇలాంటి లిప్ లాక్ సీన్స్ విచ్చలవిడిగా ఉన్నాయి. సౌత్ లో కమల్ హాసన్ వంటి హీరోలు ఎక్కువ మూతి ముద్దులిచ్చిన హీరోగా రికార్డు క్రియేట్ చేసాడు. ఇక భారతీయ చిత్ర పరివ్రమలో కిస్ సీన్స్ అంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చే హీరో ఇమ్రాన్ హష్మీ అనే చెప్పాలి. ఇతని కంటే మహా ముదురు సీనియర్ హీరో ఆమీర్ ఖాన్ అని చెప్పాలి. మూతి ముద్దుల్లో ఇతని కొట్టే హీరో ఎవడు లేడనే చెప్పాలి.
3/9ఆమిర్ ఖాన్ తన 30 ఏళ్ల సినీ కెరీర్‌లో 14 మంది కథానాయికలతో తెరపై లిప్ లాక్ సీన్స్ లో నటించాడు. మూతి ముద్దు అంటే.. బుగ్గపైనో.. చేతిపైనో కాదు.. ఏకంగా పెదవులపైనే అధర చుంబనాలు పెట్టుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. అవి లెక్క పెడితే.. సెంచరీ దాటడం ఖాయం.
4/9క్రికెటర్స్ ఆటల్లో సెంచరీలు చేస్తే ఇతను సినిమాల్లో లిప్ లాక్ (మూతి ముద్దు) పెట్టుకోవడంలో సెంచరీ పూర్తి చేసాడు. ఇప్పుడు ఆమిర్ ఖాన్ ముద్దుల జాబితాలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం.1984లో 'హోలీ' సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమిర్.. తన తొలి సినిమాలో నటి కిటు గిద్వానీని గాఢంగా లిప్ లాక్ చేసాడు.
5/91988లో విడుదలైన ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ చిత్రంలో జుహీ చావ్లా అధరములను సాంతం నాకీ పారేసాడు. ఆ తర్వాత జుహీ చావ్లాతో నటించిన ప్రతి సినిమాలో ఆమె పెదాలను కొరికేయడమే పనిగా పెట్టుకున్నాడు ఆమీర్.
6/91990లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం 'దిల్'లో ఆమిర్ ఖాన్, మాధురీ దీక్షిత్ ను సుదీర్ఘంగా లిప్ లాక్ చేశాడు. ‘జో జీతా వోహి సికందర్’ చిత్రంలో పూజా బేడీతో అధర చుంబనం చేసాడు. ‘అకేలే హమ్ అకేలే తుమ్’ మూవీలో మనీషా కొయిరాలా పెదవులను ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ‘మన్’ సినిమాలో ఆమె అధరములను ఒదిలితే ఒట్టు.
7/9ఆ తర్వాత ‘బాజీ’ సినిమాలో మమతా కులకర్ణితో గాఢ చుంబనంతో వెండితెరను హీట్ ఎక్కించాడు. 1996లో వచ్చిన 'రాజా హిందుస్తానీ' సినిమాలో ఆమిర్ ఖాన్, కరిష్మా కపూర్ మధ్య అత్యంత సుదీర్ఘమైన ముద్దు సీన్ ఉంది. వర్షంలో పిక్చరైజ్ చేసిన ఈ సీన్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమిర్ ఖాన్, కరిష్మా కపూర్‌ను 40 సెకన్ల పాటు ముద్దు పెట్టుకునే సీన్ ఉంది.
8/9ఇక ‘గులాం’ చిత్రంలో మూవీలో రాణి ముఖర్జీని అధరములను జుర్రిపారేసాడు. ఆ తర్వాత ‘సర్ఫరోష్’ చిత్రంలో సోనాలి బింద్రే ముద్దు సీన్ లో నటించాడు. సాంతం ఈమె పెదాలను ముద్దు పెట్టుకను్నాడు. అటు ‘మేళా’ చిత్రంలో ట్వింకిల్ ఖన్నాతో కూడా గాఢ ముద్దు సన్నివేశంలో యాక్ట్ చేశాడు.
9/9కేవలం మన హీరోయిన్స్ మాత్రమే కాదు.. ‘రంగ్ దే బసంతి’ సినిమాలో విదేశీ యాక్ట్రెస్ ఆలిస్ పాటను లిప్ లాక్ చేసాడు ఈ సీనియర్ హీరో. ఇక అక్క కరిష్మా కపూర్ తో పాటు చెల్లి కరీనా కపూర్ ను కూడా ఒదిలిపెట్టలేదు ఆమీర్ ఖాన్. 3 ఇడియట్స్ సినిమాలో ఆమె పెదాలను జుర్రేసాడు. ఇక ‘ధూమ్ 3’ లో కత్రినా కైఫ్ తో ఓ ముద్దు సీన్ లో నటించాడు.