Star Actress Interview : సినిమా పరిశ్రమలో కొనసాగాలి అంటే.. బాయ్ ఫ్రెండ్ లేకపోతే భర్త.. ఇలా ఎవరో ఒకరు ఉండాలి అంటూ.. షాపింగ్ కామెంట్స్ చేసింది స్టార్ హీరోయిన్. అయితే తనకు మాత్రం.. సిగరెట్, తాగడం, లొంగిపోవడం లాంటి అలవాట్లు లేవు అని కూడా చెప్పుకొచ్చింది.
1/5సినిమా పరిశ్రమలో కొనసాగాలి అంటే ఎవరిదో ఒకరి సపోర్ట్ ఉండాలి అని చాలామంది చెబుతూ ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్ లో హీరోయిన్ అవ్వాలి అన్న ఎవరో ఒకరి సపోర్ట్ ఉండాలి అనేది జగమెరిగిన సత్యం.
2/5కానీ స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ మాత్రం.. బాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగాలి అంటే.. బాయ్ ఫ్రెండ్ లేకపోతే భర్త ఉండాలనే చెప్పుకొచ్చింది. లేకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది అని తెలిపింది.
3/5కానీ తనకు మాత్రం.. కెరియర్ మొదట్లో ఎవరు సపోర్ట్ లేకుండానే అవకాశాలు రావడం.. తన వ్యక్తిత్వం పక్కన వాళ్ళకి నచ్చడం వల్లనే అని తెలిసింది. తనకు తాగడం, సిగరెట్ లాంటి అలవాట్లు లేవని.. లొంగిపోవడం కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చింది.
4/5తన మొదటి సినిమా కహోన ప్యార్ హై లో ముందుగా కరీనాకపూర్ ని అనుకున్నారని.. అయితే రాకేష్ రోషన్తో.. కరీనాకపూర్ కి విభేదాలు రావడం వల్లే తనకు అవకాశం వచ్చిందని తెలిపింది.
5/5ఇక అమీషా పటేల్ హిందీ తో పాటు తెలుగులో కూడా.. బద్రి, నరసింహ లాంటి సినిమాల్లో కనిపించి అందరిని అల్లరించిన సంగతి తెలిసిందే.