Star Heroine Shocking Words : తాజాగా ఒకసారి హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ స్టార్ హీరోయిన్ కి ఏమనిపిస్తే అది మాట్లాడేయటం.. ప్రస్తుతం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అసలు ఏమి చెప్పింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
1/5స్టార్ హీరోయిన్స్ చిన్న మాటలు మాట్లాడిన చాలు అవికాస్త పెద్దగా కనిపిస్తాయి. అలాంటిది ఒక హీరోయిన్ ఏకంగా పెద్ద పెద్ద మాటలే అనేసింది.. దాంతో అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
2/5అసలు విషయానికి వస్తే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొన ఏది ఉన్నా కానీ ముక్కుసూటిగా చెబుతూ ఉంటుంది. ఈ మధ్యనే తెలుగులో కల్కి 2, స్పిరిట్ లాంటి తెలుగు సినిమాలు పోగొట్టుకున్న ఈ హీరోయిన్.. ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఏవేవో మాటలు అనేసింది..
3/5ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో దీపికా పడుకొనే మాట్లాడుతూ..” నేను సెక్స్ అనేది పెళ్ళికి ముందు చేసుకుంటానా పెళ్లి తర్వాత చేసుకుంటానా అనేది నా ఇష్టం. ఒక అబ్బాయిని ప్రేమిస్తానా లేకపోతే అతనిపై మోజు పడతానా అనేది కూడా నా ఇష్టం. బిడ్డని కంటానా లేదా అనేది కూడా నా ఇష్టం..”అంటూ చెప్పకు వచ్చింది.
4/5మీడియాలో ఏవేవో రూమర్స్ వస్తూ ఉంటాయి అని.. తన జీవితం అనేది తన ఇష్టం అని.. వేరే వాళ్ల కోసం తను మారాలి అనుకోవడం లేదు అని.. ఈ వ్యాఖ్యల ద్వారా.. స్పష్టం చేసింది.
5/5ఇక దీపికా చెప్పిన ఈ మాటలను అందరూ కూడా సమర్థిస్తున్నారు. నిజంగానే వాళ్ళు సెలబ్రిటీస్ కదా అని వాళ్ళ జీవితాలపై మనకు హక్కు ఉండదు అంటూ.. అభిమానులు కూడా మితిమీరి కామెంట్లు పెట్టకూడదు అంటూ అంటున్నారు..